ఛతాపూర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| ఛతాపూర్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| లో | |
| నియోజకవర్గ వివరాలు | |
| దేశం | భారతదేశం |
ఛతాపూర్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| Coordinates: 26°11′56″N 87°00′18″E / 26.19889°N 87.00500°E | |
| దేశం | |
| రాష్ట్రం | సుపౌల్ |
| రిజర్వేషన్ | జనరల్ |
| లోక్‌సభ | సుపాల్ |
ఛతాపూర్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సుపౌల్ జిల్లా, సుపాల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఛతాపూర్, బసంత్‌పూర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | పేరు [2] | పార్టీ | |
|---|---|---|---|
| 1967[3] | కుంభ నారాయణ్ సర్దార్ | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | |
| 1969 | |||
| 1972 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| 1977 | సీతారాం పాశ్వాన్ | జనతా పార్టీ | |
| 1980 | కుంభ నారాయణ్ సర్దార్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) | |
| 1985[4] | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| 1990 | యోగేంద్ర నారాయణ్ సర్దార్ | జనతాదళ్ | |
| 1995 | విశ్వ మోహన్ భారతి | ||
| 2000 | గీతాదేవి | రాష్ట్రీయ జనతా దళ్ | |
| 2002^ | గౌరీ శంకర్ సర్దార్ | ||
| 2005 | మహేంద్ర నారాయణ్ సర్దార్ | ||
| 2005 | విశ్వ మోహన్ భారతి | జనతాదళ్ (యునైటెడ్) | |
| 2010[5] | నీరజ్ కుమార్ సింగ్ | ||
| 2015[6][7] | భారతీయ జనతా పార్టీ | ||
| 2020[8] | |||
| 2025[9] | |||
మూలాలు
[మార్చు]- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2011-01-10.
- ↑ "Chhatapur Election and Results 2020, Candidate list, Winner, Runner-up, Current MLA and Previous MLAs". Elections in India.
- ↑ "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
- ↑ "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. the original నుండి 26 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2023.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. the original నుండి 26 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2023.
- ↑ "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.
- ↑ "Chhatapur Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. the original నుండి 24 November 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 November 2025.