Jump to content

చెనారి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

చెనారి శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రోహ్‌తాస్ జిల్లా,ససారం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నౌహట్టా, రోహ్తాస్ & చెనారి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు, షియోసాగర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని అలంపూర్, రాయ్‌పుర్‌చోర్, కరూప్, కొంకి, కుమాహు, మొహమ్మద్‌పూర్, నాద్, సిక్రౌర్, షియోసాగర్, సోనహర్ & ఉలోహ్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]

-

సంవత్సరం పేరు పార్టీ
1962[2] శ్రీ గోవింద్ రామ్ భారత జాతీయ కాంగ్రెస్
1967[3] చతు రామ్
1969
1972 రామ్ బచన్ పాశ్వాన్ హిందుస్థానీ శోషిత్ దళ్
1977 జనతా పార్టీ
1980 దూద్‌నాథ్ పాశ్వాన్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1985[4] ఛేది పాశ్వాన్ లోక్ దళ్
1990 జవహర్ పాశ్వాన్ జనతాదళ్
1995
2000 ఛేది పాశ్వాన్ రాష్ట్రీయ జనతా దళ్
2005 లాలన్ పాశ్వాన్ జనతాదళ్ (యునైటెడ్)
2005
2009^ మురారి ప్రసాద్ గౌతమ్ భారత జాతీయ కాంగ్రెస్
2010[5] శ్యామ్ బిహారీ రామ్ జనతాదళ్ (యునైటెడ్)
2015[6][7] లాలన్ పాశ్వాన్ రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ
2020[8] మురారి ప్రసాద్ గౌతమ్ భారత జాతీయ కాంగ్రెస్
2025[9][10] లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)

మూలాలు

[మార్చు]
  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2017-12-30.
  2. "1962 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. ఒరిజినల్ నుండి 2012-01-12 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-09-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
  4. "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
  5. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. the original నుండి 26 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2023.
  6. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. the original నుండి 26 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2023.
  7. "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
  8. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.
  9. "2025 Bihar Legislative Assembly Election Results: Chenari" (in ఇంగ్లీష్). Election Commission of India. 14 November 2025. the original నుండి 4 December 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 December 2025.
  10. "Chenari Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. the original నుండి 4 December 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 December 2025.