Jump to content

తరారి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
లో
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
తరారి శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంబీహార్
జిల్లాభోజ్‌పూర్
నియోజకవర్గం సంఖ్యా196
రిజర్వేషన్జనరల్
లోక్‌సభఅర్రా

తరారి శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం భోజ్‌పూర్ జిల్లా, అర్రా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తరారీ, సహర్ బ్లాక్‌లు, పిరో కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని అమై, బచారి, భార్సర్, నోనార్, కతర్, నారాయణపూర్, సుఖ్రౌలి, పిరో గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1952-2008: పిరో శాసనసభ నియోజకవర్గం చూడండి
2010[2] సునీల్ పాండే జనతాదళ్ (యునైటెడ్)
2015[3] సుదామ ప్రసాద్ సిపిఐ(ఎంఎల్)ఎల్
2020[4]
2024 (ఉప ఎన్నిక)[5] విశాల్ ప్రశాంత్ భారతీయ జనతా పార్టీ
2025[6][7]

మూలాలు

[మార్చు]
  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2013-12-20.
  2. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  3. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  4. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  5. CNBCTV18 (23 November 2024). "Bypoll Election Full Winners List 2024: Check state-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. "2025 Bihar Legislative Assembly Election Results: Tarari" (in ఇంగ్లీష్). Election Commission of India. 14 November 2025. Archived from the original on 8 December 2025. Retrieved 8 December 2025.
  7. "Tarari Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. Archived from the original on 8 December 2025. Retrieved 8 December 2025.