ఝఝా శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
ఝఝా శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జమూయి జిల్లా, జముయి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 1952 | చంద్రశేఖర్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1957 | భగవత్ ముర్ము | ||
| చంద్రశేఖర్ సింగ్ | |||
| 1962 | శ్రీ కృష్ణ సింగ్ | సోషలిస్టు పార్టీ | |
| 1967[1] | శివనందన్ ఝా | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | |
| 1969 | చంద్రశేఖర్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1972 | శివనందన్ ఝా | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | |
| 1977 | జనతా పార్టీ | ||
| 1980 | శివనందన్ యాదవ్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) | |
| 1985[2] | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| 1986^ | రవీంద్ర యాదవ్ | ||
| 1990 | శివనందన్ ఝా | జనతాదళ్ | |
| 1995 | రవీంద్ర యాదవ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2000 | దామోదర్ రావత్ | సమతా పార్టీ | |
| 2005 | జనతాదళ్ (యునైటెడ్) | ||
| 2005 | |||
| 2010[3] | |||
| 2015[4][5] | రవీంద్ర యాదవ్ | భారతీయ జనతా పార్టీ | |
| 2020[6] | దామోదర్ రావత్ | జనతాదళ్ (యునైటెడ్) | |
| 2025[7][8] | |||
మూలాలు
[మార్చు]- ↑ "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ "2025 Bihar Legislative Assembly Election Results: Jhajha" (in ఇంగ్లీష్). Election Commission of India. 14 November 2025. Archived from the original on 16 November 2025. Retrieved 16 November 2025.
- ↑ "Jhajha Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. Archived from the original on 16 November 2025. Retrieved 16 November 2025.