సుర్సంద్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| సుర్సంద్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| Constituency details | |
| Country | India |
సుర్సంద్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| Coordinates: 26°39′06″N 85°40′18″E / 26.65167°N 85.67167°E | |
| దేశం | |
| రాష్ట్రం | సీతామఢీ |
| రిజర్వేషన్ | జనరల్ |
| లోక్‌సభ | సీతామర్హి |
సుర్సంద్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సీతామఢీ జిల్లా, సీతామర్హి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సుర్‌సంద్, చరౌత్, పుప్రి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | పేరు [2] | పార్టీ | |
|---|---|---|---|
| 1952[3] | రామ్ చరిత్ర రాయ్ యాదవ్ | స్వతంత్ర | |
| 1957[4] | మహేశ్వర్ ప్రసాద్ నారాయణ్ సిన్హా | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1962[5] | ప్రతిభా దేవి | ||
| 1967[6] | |||
| 1969 | రామ్ చరిత్ర రాయ్ యాదవ్ | ||
| 1972 | |||
| 1977 | |||
| 1980 | నాగేంద్ర ప్రసాద్ యాదవ్ | ||
| 1985[7] | రవీంద్ర ప్రసాద్ సాహి | స్వతంత్ర | |
| 1990 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| 1995 | నాగేంద్ర ప్రసాద్ యాదవ్ | జనతాదళ్ | |
| 2000 | జై నందన్ ప్రసాద్ యాదవ్ | జనతాదళ్ (యునైటెడ్) | |
| 2005 | రాష్ట్రీయ జనతా దళ్ | ||
| 2005 | |||
| 2010[8] | షాహిదాలీ ఖాన్ | జనతాదళ్ (యునైటెడ్) | |
| 2015[9][10] | సయ్యద్ అబూ దోజానా | రాష్ట్రీయ జనతా దళ్ | |
| 2020[11] | దిలీప్ కుమార్ రే | జనతాదళ్ (యునైటెడ్) | |
| 2025[12][13] | నాగేంద్ర రౌత్ | ||
మూలాలు
[మార్చు]- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2011-01-10.
- ↑ "Sursand Election and Results 2020, Candidate list, Winner, Runner-up, Current MLA and Previous MLAs". Elections in India.
- ↑ "1952 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. ఒరిజినల్ నుండి 2010-10-06 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-09-13.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "1957 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. ఒరిజినల్ నుండి 2012-01-12 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-09-14.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "1962 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. ఒరిజినల్ నుండి 2012-01-12 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-09-14.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
- ↑ "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. the original నుండి 26 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2023.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. the original నుండి 26 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2023.
- ↑ "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.
- ↑ "Sursand Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 15 November 2025. the original నుండి 26 December 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 December 2025.
- ↑ "2025 Bihar Legislative Assembly Election Results: Sursand" (in ఇంగ్లీష్). Election Commission of India. 14 November 2025. the original నుండి 26 December 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 December 2025.