Jump to content

కెయోటి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
కెయోటి శాసనసభ నియోజకవర్గం
లో
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
కెయోటి శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంమధుబని
రిజర్వేషన్జనరల్
లోక్‌సభమధుబని

కెయోటి శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మధుబని జిల్లా, మధుబని లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కియోటి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, సింగవార కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోనిఅరై బిర్దిపూర్, బనౌలి, భారతి, భర్హుల్లి, హరిహర్‌పూర్ తూర్పు, హరిహర్‌పూర్ వెస్ట్, హర్పూర్, మాధోపూర్ బసత్వారా, కలిగావ్, సద్వారా, దిగియార్, టెక్తార్, సిమ్రి గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం పార్టీ
1977 దుర్గాదాస్ ఠాకూర్ జనతా పార్టీ
1980 షామేలే నబీ భారత జాతీయ కాంగ్రెస్
1985[2] కలీమ్ అహ్మద్
1990 గులాం సర్వర్ జనతాదళ్
1995
2000 రాష్ట్రీయ జనతా దళ్
2005 అశోక్ కుమార్ యాదవ్ భారతీయ జనతా పార్టీ
2005
2010[3]
2015[4][5] ఫరాజ్ ఫాత్మీ రాష్ట్రీయ జనతా దళ్
2020[6] మురారి మోహన్ ఝా భారతీయ జనతా పార్టీ

మూలాలు

[మార్చు]
  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
  2. "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  3. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  4. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  5. "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  6. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.