మస్రఖ్ శాసనసభ నియోజకవర్గం
Appearance
మస్రఖ్ | |
---|---|
బీహార్ శాసనసభలో మాజీ నియోజకవర్గం | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
పరిపాలనా విభాగం | తూర్పు భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
జిల్లా | సారణ్ |
ఏర్పాటు తేదీ | 1957 |
రద్దైన తేదీ | 2010 |
మస్రఖ్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సారణ్ జిల్లాలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1] ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2010లో భాగంగా రద్దు చేయబడింది.[2]
ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1957[3] | కృష్ణ మాధవ్ సిన్హా | భారత జాతీయ కాంగ్రెస్ | |
మృత్యుంజయ్ సింగ్ | ప్రజా సోషలిస్ట్ పార్టీ | ||
1962[4] | ప్రభు నాథ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
రాజ్ కుమారి దేవి | |||
1967[5] | ప్రభు నాథ్ సింగ్ | ||
1969 | కాశీ నాథ్ రాయ్ | ప్రజా సోషలిస్ట్ పార్టీ | |
1972 | రామ్ దేవ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1977[6] | కృష్ణదేవ్ నారాయణ్ సింగ్ | జనతా పార్టీ | |
1980 | రామ్ దేవ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) | |
1981^ | హెచ్.కె సింగ్ | స్వతంత్ర | |
1980 | ప్రభునాథ్ సింగ్ | ||
1990 | జనతాదళ్ | ||
1995 | అశోక్ సింగ్ | ||
1996^ | తారకేశ్వర్ సింగ్ | స్వతంత్ర | |
2000[7] | రాష్ట్రీయ జనతాదళ్ | ||
2005 | స్వతంత్ర | ||
2005 | కేదార్ నాథ్ సింగ్ | జనతాదళ్ (యునైటెడ్) | |
2010 నుండి: నియోజకవర్గం ఉనికిలో లేదు |
మూలాలు
[మార్చు]- ↑ "General Elections, 2004 - Details for Assembly Segments of Parliamentary Constituencies" (PDF). 19. Balia. Election Commission of India. Retrieved 2011-11-01.
- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
- ↑ "1957 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. Archived from the original on 2012-01-12. Retrieved 2023-09-12.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "1962 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. Archived from the original on 2012-01-12. Retrieved 2023-09-12.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ "37 - Masrakh Assembly Constituency". Partywise Comparison Since 1977. Election Commission of India. Retrieved 2011-02-25.
- ↑ Election Commission of India (24 June 2024). "Statistical Report on General Election, 2000 to the Legislative Assembly of Bihar". Retrieved 24 June 2024.