ఠాకూర్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| ఠాకూర్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| లో | |
| నియోజకవర్గ వివరాలు | |
| దేశం | భారతదేశం |
ఠాకూర్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| Coordinates: 26°24′42″N 88°06′13″E / 26.41167°N 88.10361°E | |
| దేశం | |
| రాష్ట్రం | బీహార్ |
| జిల్లా | కిషన్‌గంజ్ |
| నియోజకవర్గం సంఖ్యా | 53 |
| రిజర్వేషన్ | జనరల్ |
| లోక్‌సభ | కిషన్‌గంజ్ |
ఠాకూర్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కిషన్‌గంజ్ జిల్లా, కిషన్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఠాకూర్‌గంజ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, దిఘల్‌బ్యాంక్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని సింఘిమారి, లోహగర్హ, సత్‌కౌవా, దిఘల్‌బ్యాంక్, ధంతోలా, కరుమణి, మాంగ్రా, జాగీర్ పదంపూర్, తారాబరి పదంపూర్, ఇక్రా, దహిభట్, అత్గాచియా, తుల్షియా గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | పేరు | పార్టీ | |
|---|---|---|---|
| 1952 | అనంత్ కాంత్ బసు | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1967 | మహమ్మద్ హుస్సేన్ ఆజాద్ | ||
| 1969 | |||
| 1972 | |||
| 1977 | మొహమ్మద్ సులేమామ్ | జనతా పార్టీ | |
| 1980 | మహమ్మద్ హుస్సేన్ ఆజాద్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) | |
| 1985 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| 1990 | మొహమ్మద్ సులేమామ్ | జనతాదళ్ | |
| 1995 | సికిందర్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | |
| 2000 | మహ్మద్ జావేద్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2005 | |||
| 2005 | గోపాల్ కుమార్ అగర్వాల్ | సమాజ్ వాదీ పార్టీ | |
| 2010[2] | నౌషాద్ ఆలం | లోక్ జనశక్తి పార్టీ | |
| 2015[3] | జనతాదళ్ (యునైటెడ్) | ||
| 2020[4] | సౌద్ ఆలం | రాష్ట్రీయ జనతా దళ్ | |
| 2025[5][6] | గోపాల్ కుమార్ అగర్వాల్ | జనతాదళ్ (యునైటెడ్) | |
మూలాలు
[మార్చు]- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ "2025 Bihar Legislative Assembly Election Results: Thakurganj". Election Commission of India. 14 November 2025. Archived from the original on 31 December 2025. Retrieved 31 December 2025.
- ↑ "Thakurganj Constituency Election Results 2015 -2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. Archived from the original on 31 December 2025. Retrieved 31 December 2025.