లాల్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం (బీహార్)
స్వరూపం
| లాల్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| Constituency details | |
| Country | India |
లాల్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| Coordinates: 25°51′07″N 85°10′46″E / 25.85194°N 85.17944°E | |
| దేశం | |
| రాష్ట్రం | వైశాలి |
| రిజర్వేషన్ | జనరల్ |
| లోక్‌సభ | హాజీపూర్ |
లాల్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం వైశాలి జిల్లా, హాజీపూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో లాల్‌గంజ్, భగవాన్‌పూర్.జేదార్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | పేరు [2] | పార్టీ | |
|---|---|---|---|
| 1952[3] | లలితేశ్వర్ ప్రసాద్ షాహి | భారత జాతీయ కాంగ్రెస్ | |
| చంద్రమణి లాల్ చౌదరి | |||
| 1957[4] | లలితేశ్వర్ ప్రసాద్ షాహి | ||
| వీర్‌చంద్ పటేల్ | |||
| 1962[5] | బటేశ్వర్ ప్రసాద్ | స్వతంత్ర | |
| వీర్‌చంద్ పటేల్ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| 1967[6] | దీప్ నారాయణ్ సింగ్ | ||
| 1969 | లోక్ తాంత్రిక్ కాంగ్రెస్ | ||
| 1972 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| 1977 | అరుణ్ కుమార్ సిన్హా | జనతా పార్టీ | |
| 1980 | లలితేశ్వర్ ప్రసాద్ షాహి | భారత జాతీయ కాంగ్రెస్ (I) | |
| 1985[7] | భరత్ ప్రసాద్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1990 | కేదార్ నాథ్ ప్రసాద్ | జనతాదళ్ | |
| 1995 | యోగేంద్ర ప్రసాద్ సాహు | ||
| 2000 | విజయ్ కుమార్ శుక్లా | స్వతంత్ర | |
| 2005 | లోక్ జనశక్తి పార్టీ | ||
| 2005 | జనతాదళ్ (యునైటెడ్) | ||
| 2010[8] | అన్నూ శుక్లా | ||
| 2015[9][10] | రాజ్‌కుమార్ సాహ్ | లోక్ జనశక్తి పార్టీ | |
| 2020[11] | సంజయ్ కుమార్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | |
మూలాలు
[మార్చు]- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2011-01-10.
- ↑ "Lalganj Election and Results 2020, Candidate list, Winner, Runner-up, Current MLA and Previous MLAs". Elections in India.
- ↑ "1952 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. ఒరిజినల్ నుండి 2010-10-06 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-09-13.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "1957 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. ఒరిజినల్ నుండి 2012-01-12 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-09-14.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "1962 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. ఒరిజినల్ నుండి 2012-01-12 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-09-14.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
- ↑ "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. the original నుండి 26 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2023.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. the original నుండి 26 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2023.
- ↑ "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.