Jump to content

బీహార్‌షరీఫ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

బీహార్‌షరీఫ్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నలంద జిల్లా, నలంద లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రాహుయ్ & బీహార్ బ్లాక్‌లు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1952 Md. అక్విల్ సయ్యద్ భారత జాతీయ కాంగ్రెస్
1957
1960^ సయ్యద్ వసీయుద్దీన్ అహ్మద్
1962
1967[2] బీపీ జవహర్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1969
1972 వీరేంద్ర ప్రసాద్ భారతీయ జనసంఘ్
1977 దేవ్ నాథ్ ప్రసాద్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1980
1985[3] షకీల్ ఉజ్జమా అన్సారీ భారత జాతీయ కాంగ్రెస్
1990 దేవ్ నాథ్ ప్రసాద్ భారతీయ జనతా పార్టీ
1995 జనతాదళ్
2000 సయ్యద్ నౌషాద్ ఉన్ నబీ రాష్ట్రీయ జనతా దళ్
2005 సునీల్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్)
2005
2010[4]
2015[5][6] భారతీయ జనతా పార్టీ
2020 [7]

మూలాలు

[మార్చు]
  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2013-12-20.
  2. "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  3. "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  4. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  5. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  6. "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  7. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.