Coordinates: 27°11′07″N 84°27′12″E / 27.18528°N 84.45333°E / 27.18528; 84.45333

సిక్తా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిక్తా శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
సిక్తా శాసనసభ నియోజకవర్గం
సిక్తా శాసనసభ నియోజకవర్గం is located in Bihar
సిక్తా శాసనసభ నియోజకవర్గం
సిక్తా శాసనసభ నియోజకవర్గం
Coordinates: 27°11′07″N 84°27′12″E / 27.18528°N 84.45333°E / 27.18528; 84.45333
రాష్ట్రంబీహార్
జిల్లాపశ్చిమ చంపారణ్
నియోజకవర్గం సంఖ్యా9
రిజర్వేషన్జనరల్
లోక్‌సభవాల్మీకి నగర్

సిక్తా శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పశ్చిమ చంపారణ్ జిల్లా, వాల్మీకి నగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం పేరు [1] పార్టీ
1952 ఫైజుల్ రెహమాన్ భారత జాతీయ కాంగ్రెస్
1957
1962 రైఫుల్ ఆజం స్వతంత్ర పార్టీ
1967 US శుక్లా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
1969 రైఫుల్ ఆజం భారత జాతీయ కాంగ్రెస్
1972 ఫైయాజుల్ ఆజం భారత జాతీయ కాంగ్రెస్ (O)
1977 భారత జాతీయ కాంగ్రెస్
1980 ధర్మేష్ ప్రసాద్ వర్మ జనతా పార్టీ
1985
1990 ఫైయాజుల్ ఆజం స్వతంత్ర
1991^ దిలీప్ వర్మ
1995 చంపారన్ వికాస్ పార్టీ
2000 భారతీయ జనతా పార్టీ
2005 సమాజ్ వాదీ పార్టీ
2005 ఫిరోజ్ అహ్మద్ భారత జాతీయ కాంగ్రెస్
2010 దిలీప్ వర్మ స్వతంత్ర
2015[2] ఫిరోజ్ అహ్మద్ జనతాదళ్ (యునైటెడ్)
2020[3] బీరేంద్ర ప్రసాద్ గుప్తా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (M-L)

మూలాలు[మార్చు]

  1. "Sikta Election and Results 2020, Candidate list, Winner, Runner-up, Current MLA and Previous MLAs". Elections in India. Retrieved 2022-01-30.
  2. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  3. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.