Jump to content

రాజా పకర్ శాసనసభ నియోజకవర్గం

అక్షాంశ రేఖాంశాలు: 25°42′34″N 85°21′02″E / 25.70944°N 85.35056°E / 25.70944; 85.35056
వికీపీడియా నుండి
రాజా పకర్ శాసనసభ నియోజకవర్గం
లో
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాజా పకర్ శాసనసభ నియోజకవర్గం
రాజా పకర్ శాసనసభ నియోజకవర్గం is located in Bihar
రాజా పకర్ శాసనసభ నియోజకవర్గం
రాజా పకర్ శాసనసభ నియోజకవర్గం
బీహార్ రాష్ట్రంలోని ప్రదేశం
Coordinates: 25°42′34″N 85°21′02″E / 25.70944°N 85.35056°E / 25.70944; 85.35056
దేశం భారతదేశం
రాష్ట్రంవైశాలి
రిజర్వేషన్జనరల్
లోక్‌సభహాజీపూర్

రాజా పకర్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం వైశాలి జిల్లా, హాజీపూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రాజా పకర్, దేశ్రీ, సహదేయ్ బుజుర్గ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు [2] పార్టీ
2009లో ఈ నియోజకవర్గం నూతనంగా ఏర్పాటైంది
2010[3] సంజయ్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్)
2015[4][5] శివచంద్ర రామ్ రాష్ట్రీయ జనతా దళ్
2020[6] ప్రతిమ కుమారి భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు

[మార్చు]
  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
  2. "Raja Pakar Election and Results 2020, Candidate list, Winner, Runner-up, Current MLA and Previous MLAs". Elections in India.
  3. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  4. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  5. "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  6. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.