జలాల్పూర్ శాసనసభ నియోజకవర్గం (బీహార్)
Appearance
జలాల్పూర్ | |
---|---|
బీహార్ శాసనసభలో మాజీ నియోజకవర్గం | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
భారతదేశ పరిపాలనా విభాగాలు | తూర్పు భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
జిల్లా | సారణ్ |
ఏర్పాటు తేదీ | 1967 |
రద్దైన తేదీ | 2010 |
జలాల్పూర్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం తూర్పు చంపారణ్ జిల్లాని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[2]
ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1967[3] | కామాఖ్య నారాయణ్ సింగ్ | జన క్రాంతి దళ్ | |
1969 | కుమార్ కాలికా సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1972 | |||
1977[4] | కామేశ్వర్ సింగ్ | జనతా పార్టీ | |
1980 | కుమార్ కాలికా సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) | |
1982^ | సుధీర్ కుమార్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1985[5] | |||
1990 | నిర్మలా సింగ్ | ||
1995 | అభయ్ రాజ్ కిషోర్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
2000[6] | జనార్దన్ సింగ్ సిగ్రీవాల్ | భారతీయ జనతా పార్టీ | |
2005 | |||
2005 | |||
2010 నుండి: నియోజకవర్గం ఉనికిలో లేదు |
మూలాలు
[మార్చు]- ↑ "General Elections, 2004 - Details for Assembly Segments of Parliamentary Constituencies" (PDF). 19. Balia. Election Commission of India. Retrieved 2011-11-01.
- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
- ↑ "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ "40 - Jalalpur Assembly Constituency". Partywise Comparison Since 1977. Election Commission of India. Retrieved 2011-02-25.
- ↑ "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ Election Commission of India (24 June 2024). "Statistical Report on General Election, 2000 to the Legislative Assembly of Bihar". Retrieved 24 June 2024.