బేనిపూర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| బేనిపూర్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| Constituency details | |
| Country | India |
బేనిపూర్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| నిర్దేశాంకాలు: 26°02′44″N 86°06′33″E / 26.04556°N 86.10917°E | |
| దేశం | |
| రాష్ట్రం | బీహార్ |
| జిల్లా | దర్భంగా |
| నియోజకవర్గం సంఖ్యా | 80 |
| రిజర్వేషన్ | జనరల్ |
| లోక్‌సభ | దర్భంగా |
బేనిపూర్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దర్భంగా జిల్లా, దర్భంగా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బేనిపూర్, బహేరి, బిరౌల్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | పేరు | పార్టీ |
| 1967 | భూప్ నారాయణ్ ఝా | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1969 | హరి నాథ్ మిశ్రా | లోక్ తాంత్రిక్ కాంగ్రెస్ |
| 1972 | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1977-2008 : నియోజకవర్గం ఉనికిలో లేదు | ||
| 2010[2] | గోపాల్ జీ ఠాకూర్ | భారతీయ జనతా పార్టీ |
| 2015[3][4] | సునీల్ చౌదరి | జనతాదళ్ |
| 2020[5] | బినయ్ కుమార్ చౌదరి | |
మూలాలు
[మార్చు]- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.