Jump to content

నవాడా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

నవాడా శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నవాదా జిల్లా, నవాడా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1952 రామ్ కిషున్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
శక్తి కుమార్
1959^ ఎం. అహ్మద్
1962 గౌరీశంకర్ కేశరి భారతీయ జనసంఘ్
1967[2] RSP యాదవ్ భారత జాతీయ కాంగ్రెస్
1969 గౌరీశంకర్ కేశరి భారతీయ జనసంఘ్
1972 గాయత్రి దేవి యాదవ్ భారత జాతీయ కాంగ్రెస్
1977 గణేష్ శంకర్ విద్యార్థి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
1980
1985[3] నరేంద్ర కుమార్ భారత జాతీయ కాంగ్రెస్
1990 కృష్ణ ప్రసాద్ యాదవ్ భారతీయ జనతా పార్టీ
1995 రాజ్ బల్లభ్ యాదవ్ స్వతంత్ర
2000 రాష్ట్రీయ జనతా దళ్
2005 పూర్ణిమ యాదవ్ స్వతంత్ర
2005
2010[4] జనతాదళ్ (యునైటెడ్)
2015[5][6] రాజ్ బల్లభ్ యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్
2019^ కౌశల్ యాదవ్ జనతాదళ్ (యునైటెడ్)
2020[7] విభాదేవి యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్
2025 జనతాదళ్ (యునైటెడ్)

మూలాలు

[మార్చు]
  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2011-01-10.
  2. "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
  3. "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
  4. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. the original నుండి 26 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2023.
  5. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. the original నుండి 26 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2023.
  6. "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
  7. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.