అక్షాంశ రేఖాంశాలు: 26°24′04″N 84°34′48″E / 26.40111°N 84.58000°E / 26.40111; 84.58000

బరౌలీ శాసనసభ నియోజకవర్గం (బీహార్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బరౌలీ శాసనసభ నియోజకవర్గం
లో
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
బరౌలీ శాసనసభ నియోజకవర్గం
బరౌలీ శాసనసభ నియోజకవర్గం is located in Bihar
బరౌలీ శాసనసభ నియోజకవర్గం
బరౌలీ శాసనసభ నియోజకవర్గం
బీహార్ రాష్ట్రంలోని ప్రదేశం
Coordinates: 26°24′04″N 84°34′48″E / 26.40111°N 84.58000°E / 26.40111; 84.58000
దేశం భారతదేశం
రాష్ట్రంబీహార్
జిల్లాగోపాల్‌గంజ్
నియోజకవర్గం సంఖ్యా103
రిజర్వేషన్జనరల్
లోక్‌సభగోపాల్‌గంజ్

బరౌలీ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గోపాల్‌గంజ్ జిల్లా, గోపాల్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మంఝా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, హదీపూర్ పకారియా, దేవాపూర్, సోన్‌బర్సా, బతర్దేహ్, సర్ఫరా, నవాడా చంద్, కహ్లా, మొఘల్ బిరైచా, కళ్యాణ్‌పూర్, సరియన్ నరేంద్ర, బెల్సాండ్, మాధోపూర్, మహమ్మద్‌పూర్ నిలమి, బఘేజీ, బిషున్‌పురా, లరౌలీ గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
1952 అబ్దుల్ గఫూర్ భారత జాతీయ కాంగ్రెస్
1957
1962 గోరఖ్ రాయ్
1967[2] బి. రాయ్ స్వతంత్ర
1969 బిజుల్ సింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1972 బ్రజ్ కిషోర్ నారాయణ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ (O)
1977 అబ్దుల్ గఫూర్ భారత జాతీయ కాంగ్రెస్
1980 భారత జాతీయ కాంగ్రెస్ (యు)
1985[3] అద్నాన్ ఖాన్ భారత జాతీయ కాంగ్రెస్
1990 ధ్రువ్ నాథ్ చౌదరి స్వతంత్ర
1995 Md. నెమతుల్లా జనతాదళ్
2000 రాంప్రవేష్ రాయ్ భారతీయ జనతా పార్టీ
2005
2005
2010[4]
2015[5][6] Md. నెమతుల్లా రాష్ట్రీయ జనతా దళ్
2020[7] రాంప్రవేష్ రాయ్ భారతీయ జనతా పార్టీ

మూలాలు

[మార్చు]
  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
  2. "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  3. "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  4. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  5. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  6. "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  7. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.

వెలుపలి లంకెలు

[మార్చు]