Coordinates: 25°31′06″N 85°22′50″E / 25.51833°N 85.38056°E / 25.51833; 85.38056

రాఘోపూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాఘోపూర్ శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాఘోపూర్ శాసనసభ నియోజకవర్గం
రాఘోపూర్ శాసనసభ నియోజకవర్గం is located in Bihar
రాఘోపూర్ శాసనసభ నియోజకవర్గం
రాఘోపూర్ శాసనసభ నియోజకవర్గం
బీహార్ రాష్ట్రంలోని ప్రదేశం
Coordinates: 25°31′06″N 85°22′50″E / 25.51833°N 85.38056°E / 25.51833; 85.38056
దేశం భారతదేశం
రాష్ట్రంవైశాలి
రిజర్వేషన్జనరల్
లోక్‌సభహాజీపూర్

రాఘోపూర్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం వైశాలి జిల్లా, హాజీపూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రాఘోపూర్, బిదుపూర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు [2] పార్టీ
1952[3] హరిబన్ష్ నారాయణ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1957[4]
1962[5] దేవేంద్ర సిన్హా సోషలిస్టు పార్టీ
1967[6] అశేశ్వర్ గోయిట్ సంయుక్త సోషలిస్ట్ పార్టీ
హరిబన్ష్ నారాయణ్ సింగ్ భారతీయ జన్ సంఘ్
1969 బైద్య నాథ్ ప్రసాద్ మెహతా భారత జాతీయ కాంగ్రెస్
రాంబ్రిక్ష్ రాయ్
1972 అమ్రేనిసా మిశ్రా
బాబు లాల్ శాస్త్రి సంయుక్త సోషలిస్ట్ పార్టీ
1977 జనతా పార్టీ
1980 ఉదయ్ నారాయణ్ రాయ్ జనతా పార్టీ (సెక్యులర్)
1985[7] లోక్‌దల్
1990 జనతాదళ్
1995 లాలూ ప్రసాద్ యాదవ్
2000 లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్
2000^ రబ్రీ దేవి
2005 రబ్రీ దేవి
2005
2010[8] సతీష్ కుమార్ యాదవ్ జనతాదళ్ (యునైటెడ్)
2015[9][10] తేజస్వి యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్
2020[11]

మూలాలు

[మార్చు]
  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
  2. "Sitting and previous MLAs from Raghopur Assembly Constituency".
  3. "1952 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. Archived from the original on 2010-10-06. Retrieved 2023-09-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "1957 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. Archived from the original on 2012-01-12. Retrieved 2023-09-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "1962 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. Archived from the original on 2012-01-12. Retrieved 2023-09-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  7. "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  8. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  9. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  10. "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  11. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.