అరారియా శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| అరారియా శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| Constituency details | |
| Country | India |
అరారియా శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| నిర్దేశాంకాలు: 26°08′N 87°28′E / 26.133°N 87.467°E | |
| రాష్ట్రం | బీహార్ |
| జిల్లా | అరారియా |
| నియోజకవర్గం సంఖ్యా | 49 |
| రిజర్వేషన్ | జనరల్ |
| లోక్సభ | అరారియా |
అరారియా శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అరారియా జిల్లా, అరారియా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అరారియా కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్, అరారియా నగర్ పరిషత్ ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | పేరు [2] | పార్టీ | |
|---|---|---|---|
| 1952 | జియావుర్ రెహమాన్ హాజీ | స్వతంత్ర | |
| 1957 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| 1962 | బాలకృష్ణ ఝా | స్వతంత్ర | |
| 1967 | శీతల్ ప్రసాద్ గుప్తా | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1969 | |||
| 1972 | ఆజం | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | |
| 1977 | శ్రీడియో ఝా | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1980 | మహ్మద్ తస్లీముద్దీన్ | జనతా పార్టీ (సెక్యులర్) | |
| 1985 | హలీముద్దీన్ అహ్మద్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1990 | వినోద్ కుమార్ రాయ్ | స్వతంత్ర | |
| 1995 | విజయ్ కుమార్ మండల్ | బీహార్ పీపుల్స్ పార్టీ | |
| 2000 | స్వతంత్ర | ||
| 2005 | ప్రదీప్ కుమార్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | |
| 2005 | |||
| 2009^ | విజయ్ కుమార్ మండల్ | లోక్ జనశక్తి పార్టీ | |
| 2010[3] | జాకీర్ హుస్సేన్ ఖాన్ | ||
| 2015[4] | అవిదుర్ రెహమాన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2020[5] | |||
| 2025[6][7] | |||
మూలాలు
[మార్చు]- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
- ↑ "Araria Election and Results 2020, Candidate list, Winner, Runner-up, Current MLA and Previous MLAs". Elections in India.
- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ "2025 Bihar Legislative Assembly Election Results: Araria". Election Commission of India. 14 November 2025. Archived from the original on 30 December 2025. Retrieved 7 January 2026.
- ↑ "Araria Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. Archived from the original on 29 December 2025. Retrieved 7 January 2026.