Jump to content

అరా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
అరా శాసనసభ నియోజకవర్గం
Constituency details
CountryIndia
అరా శాసనసభ నియోజకవర్గం
పటం
Interactive map of అరా శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంబీహార్
జిల్లాభోజ్‌పూర్
నియోజకవర్గం సంఖ్యా194
రిజర్వేషన్జనరల్
లోక్‌సభఅర్రా

అరా శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం భోజ్‌పూర్ జిల్లా, అర్రా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. 2015 బీహార్ శాసనసభ ఎన్నికలలో  VVPAT ఎనేబుల్ చేయబడిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను కలిగి ఉన్న 36 సీట్లలో ఫోర్బ్స్‌గంజ్ ఒకటి.[1][2]

ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అర్రా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లో నిగంఘర్, రామాపూర్ సండియా, పిరౌంటా, సండియా, మఖ్దుంపూర్ దుమ్రా, దౌలత్‌పూర్, భకురా, జమీరా, హసన్‌పురా, గోతాహులా, కరారీ, మహులి & అర్రా గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[3] 

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1952[4] రంగ్ బహదూర్ ప్రసాద్ భారత జాతీయ కాంగ్రెస్
1957[5]
1962[6] సుమిత్రా దేవి
1967[7]
1969 రామ్ అవధేష్ సింగ్ సంయుక్త సోషలిస్ట్ పార్టీ
1972 సుమిత్రా దేవి భారత జాతీయ కాంగ్రెస్
1977 జనతా పార్టీ
1980 ఎస్.ఎం. ఇషా భారత జాతీయ కాంగ్రెస్
1985[8] భారత జాతీయ కాంగ్రెస్
1990 బశిష్ట నారాయణ్ సింగ్ జనతా దళ్
1995 అబ్దుల్ మాలిక్
2000 అమరేంద్ర ప్రతాప్ సింగ్ భారతీయ జనతా పార్టీ
2005
2005
2010[9]
2015[10] మొహమ్మద్ నవాజ్ ఆలం రాష్ట్రీయ జనతా దళ్
2020[11] అమరేంద్ర ప్రతాప్ సింగ్ భారతీయ జనతా పార్టీ
2025[12][13] సంజయ్ సింగ్ టైగర్

మూలాలు

[మార్చు]
  1. "EC move to allay fears about errors in EVMs - Times of India". The Times of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2016-05-04.
  2. ""General Election to the State Legislative Assembly of Bihar, 2015- Use of EVMs with Voter Verifiable Paper Audit Trail System(VVPAT)-reg."" (PDF).
  3. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 December 2013.
  4. "1952 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. ఒరిజినల్ నుండి 2010-10-06 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-09-12.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "1957 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. ఒరిజినల్ నుండి 2012-01-12 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-09-12.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. "1962 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. ఒరిజినల్ నుండి 2012-01-12 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-09-12.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
  8. "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
  9. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. the original నుండి 26 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2023.
  10. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. the original నుండి 26 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2023.
  11. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.
  12. "2025 Bihar Legislative Assembly Election Result: Arrah" (in ఇంగ్లీష్). Election Commission of India. 14 November 2025. the original నుండి 21 November 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 November 2025.
  13. "Arrah Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. the original నుండి 21 November 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 November 2025.