అర్రా లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
అర్ర
స్థాపన లేదా సృజన తేదీ | 1957 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | బీహార్ |
అక్షాంశ రేఖాంశాలు | 25°36′0″N 84°42′0″E |
అర్రా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్‌లోని 40 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో భోజ్‌పూర్ జిల్లాలోని ఏడు శాసనసభ స్థానాలను కలిగి ఉంది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గం సంఖ్య | నియోజకవర్గం పేరు | 2020 ఎమ్మెల్యే | పార్టీ | |
---|---|---|---|---|
192 | సందేశ్ | కిరణ్ దేవి | ఆర్జేడీ | |
193 | బార్హరా | రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ | బీజేపీ | |
194 | అర్రా | అమరేంద్ర ప్రతాప్ సింగ్ | బీజేపీ | |
195 | అజియోన్ (ఎస్సీ) | మనోజ్ మంజిల్ | కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మార్క్సిస్ట్–లెనినిస్ట్) లిబరేషన్ | |
196 | తరారి | సుధామ ప్రసాద్ | కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మార్క్సిస్ట్–లెనినిస్ట్) లిబరేషన్ | |
197 | జగదీష్‌పూర్ | రామ్ విష్ణుం సింగ్ | ఆర్జేడీ | |
198 | షాపూర్ | రాహుల్ తివారి | ఆర్జేడీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1952 | బలి రామ్ భగత్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | |||
1962 | |||
1967 | |||
1971 | |||
1977 | చంద్రదేవ్ ప్రసాద్ వర్మ | జనతా పార్టీ | |
1980 | జనతా పార్టీ (సెక్యులర్) | ||
1984 | బలి రామ్ భగత్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | రామేశ్వర ప్రసాద్ | ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ | |
1991 | రామ్ లఖన్ సింగ్ యాదవ్ | జనతాదళ్ | |
1996 | చంద్రదేవ్ ప్రసాద్ వర్మ | ||
1998 | HP సింగ్ | సమతా పార్టీ | |
1999 | రామ్ ప్రసాద్ సింగ్ | రాష్ట్రీయ జనతా దళ్ | |
2004 | కాంతి సింగ్ | ||
2009 | మీనా సింగ్ | జనతాదళ్ (యునైటెడ్) | |
2014 | రాజ్ కుమార్ సింగ్[1] | భారతీయ జనతా పార్టీ | |
2019[2] | |||
2024[3] | సుదామ ప్రసాద్ | సీపీఐ (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ |
మూలాలు
[మార్చు]- ↑ Business Standard (2019). "Arrah Lok Sabha Election Results 2019". Archived from the original on 7 September 2022. Retrieved 7 September 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India. "2024 Loksabha Elections Results - Arrah". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.