జముయి లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
జముయి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్ రాష్ట్రంలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2008లో ఆరు అసెంబ్లీ స్థానాలతో నూతనంగా ఏర్పాటైంది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | పార్టీ లీడింగ్
(2019లో) |
---|---|---|---|---|---|---|
164 | తారాపూర్ | జనరల్ | ముంగేర్ | రాజీవ్ కుమార్ సింగ్ | జనతాదళ్ (యు) | లోక్ జనశక్తి పార్టీ |
169 | షేక్‌పురా | జనరల్ | షేక్‌పురా | విజయ్ కుమార్ | రాష్ట్రీయ జనతా దళ్ | లోక్ జనశక్తి పార్టీ |
240 | సికంద్ర | ఎస్సీ | జాముయి | ప్రఫుల్ కుమార్ మాంఝీ | HAM(S) | లోక్ జనశక్తి పార్టీ |
241 | జాముయి | జనరల్ | జాముయి | శ్రేయసి సింగ్ | బీజేపీ | లోక్ జనశక్తి పార్టీ |
242 | ఝఝా | జనరల్ | జాముయి | దామోదర్ రావత్ | జనతాదళ్ (యు) | లోక్ జనశక్తి పార్టీ |
243 | చకై | జనరల్ | జాముయి | సుమిత్ కుమార్ సింగ్ | స్వతంత్ర | లోక్ జనశక్తి పార్టీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]
సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1952 | బనార్సీ ప్రసాద్ సిన్హా | భారత జాతీయ కాంగ్రెస్ | |
నయన్ తారా దాస్ | |||
1962 | |||
1967 | |||
1971 | భోలా మాంఝీ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1977-2004: నియోజకవర్గం ఉనికిలో లేదు. | |||
2009 | భూదేయో చౌదరి | జనతాదళ్ (యునైటెడ్) | |
2014 | చిరాగ్ కుమార్ పాశ్వాన్ | లోక్ జనశక్తి పార్టీ | |
2019 [1] |
మూలాలు[మార్చు]
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.