మహరాజ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం (బీహార్)
స్వరూపం
మహరాజ్గంజ్
| స్థాపన లేదా సృజన తేదీ | 1957 |
|---|---|
| దేశం | భారతదేశం |
| వున్న పరిపాలనా ప్రాంతం | బీహార్ |
| అక్షాంశ రేఖాంశాలు | 26°6′0″N 84°30′0″E |

మహరాజ్గంజ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్‌లోని 40 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | పార్టీ లీడింగ్
(2019లో) |
|---|---|---|---|---|---|---|
| 111 | గోరియాకోఠి | జనరల్ | సారణ్ | దేవేష్ కాంత్ సింగ్ | బీజేపీ | బీజేపీ |
| 112 | మహారాజ్‌గంజ్ | జనరల్ | సారణ్ | విజయ్ శంకర్ దూబే | కాంగ్రెస్ | బీజేపీ |
| 113 | ఎక్మా | జనరల్ | సారణ్ | శ్రీకాంత్ యాదవ్ | ఆర్జేడీ | బీజేపీ |
| 114 | మాంఝీ | జనరల్ | సారణ్ | సత్యేంద్ర యాదవ్ | సీపీఐ (ఎం) | బీజేపీ |
| 115 | బనియాపూర్ | జనరల్ | సారణ్ | కేదార్ నాథ్ సింగ్ | ఆర్జేడీ | బీజేపీ |
| 116 | తారయ్యా | జనరల్ | సారణ్ | జనక్ సింగ్ | బీజేపీ | బీజేపీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| సంవత్సరం | పేరు | పార్టీ | |
|---|---|---|---|
| 1957 | మహేంద్ర నాథ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1962 | కృష్ణకాంత సింగ్ | ||
| 1967 | ఎంపీ సింగ్ | ||
| 1971 | రామ్ దేవ్ సింగ్ | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | |
| 1977 | జనతా పార్టీ | ||
| 1980 | క్రిషన్ ప్రతాప్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1984 | |||
| 1989 | చంద్ర శేఖర్ | జనతాదళ్ | |
| 1989 | రామ్ బహదూర్ సింగ్ | ||
| 1991 | గిరిజా దేవి | ||
| 1996 | రామ్ బహదూర్ సింగ్ | సమాజ్ వాదీ జనతా పార్టీ | |
| 1998 | ప్రభునాథ్ సింగ్ | సమతా పార్టీ | |
| 1999 | జేడీయూ | ||
| 2004 | |||
| 2009 | ఉమా శంకర్ సింగ్ | ఆర్జేడీ | |
| 2013 | ప్రభునాథ్ సింగ్ | ||
| 2014 | జనార్దన్ సింగ్ సిగ్రివాల్[1][2] | భారతీయ జనతా పార్టీ | |
| 2019[3] | |||
మూలాలు
[మార్చు]- ↑ Business Standard (2019). "Maharajganj Lok Sabha Election Results 2019". Archived from the original on 9 September 2022. Retrieved 9 September 2022.
- ↑ Firstpost (2019). "Maharajganj Elections 2019". Archived from the original on 9 September 2022. Retrieved 9 September 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.