పాట్నా సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాట్నా సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం
Existence2009
Reservationజనరల్
Current MPరవి శంకర్ ప్రసాద్
Partyభారతీయ జనతా పార్టీ
Elected Year2019
Stateబీహార్
Total Electors21,42,842
Assembly Constituenciesభక్తియార్‌పూర్
దిఘా
బంకీపూర్
కుమ్రార్
పాట్నా సాహిబ్
ఫాతుహా

పాట్నా సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్‌లోని 40 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో తొలిసారిగా ఈవీఎంలతో కూడిన ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ) వ్యవస్థను ఉపయోగించారు.[1][2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఎమ్మెల్యే పార్టీ పార్టీ లీడింగ్

(2019లో)

180 భక్తియార్‌పూర్ జనరల్ పాట్నా అనిరుద్ధ్ కుమార్ యాదవ్ RJD బీజేపీ
181 దిఘా జనరల్ పాట్నా సంజీవ్ చౌరాసియా బీజేపీ బీజేపీ
182 బంకీపూర్ జనరల్ పాట్నా నితిన్ నబిన్ బీజేపీ బీజేపీ
183 కుమ్రార్ జనరల్ పాట్నా అరుణ్ కుమార్ సిన్హా బీజేపీ బీజేపీ
184 పాట్నా సాహిబ్ జనరల్ పాట్నా నంద్ కిషోర్ యాదవ్ బీజేపీ బీజేపీ
185 ఫతుహా జనరల్ పాట్నా రామా నంద్ యాదవ్ RJD బీజేపీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం పేరు పార్టీ
1952 నుండి 2008 వరకు పాట్నా (లోక్‌సభ నియోజకవర్గం)
2009 శతృఘ్న సిన్హా భారతీయ జనతా పార్టీ
2014
2019 రవిశంకర్ ప్రసాద్[3]

మూలాలు[మార్చు]

  1. "PAPER TRAIL ON TEST". 15 April 2014.
  2. "Patna Sahib electorate can see who they voted for - Times of India".
  3. The Economic Times. "Patna Sahib Election Results: Ravi Shankar Prasad pulls off stunning victory in Patna Sahib". Archived from the original on 2 September 2022. Retrieved 2 September 2022.