బెట్టియా లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
బెట్టియా లోక్‌సభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని పార్లమెంటరీ నియోజకవర్గం. 2002లో ఏర్పాటైన పునర్విభజన కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఈ నియోజకవర్గం 2008లో నూతనంగా పశ్చిమ్ చంపారన్ లోక్‌సభ నియోజకవర్గం పేరుతో ఏర్పాటైంది.
పార్లమెంటు సభ్యులు
[మార్చు]| సంవత్సరం | పేరు | పార్టీ | |
|---|---|---|---|
| 1962 | కమల్ నాథ్ తివారీ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1967 | |||
| 1971 | |||
| 1977 | ఫజ్లూర్ రెహమాన్ | జనతా పార్టీ | |
| 1980 | పితాంబర్ సిన్హా | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
| 1984 | మనోజ్ పాండే | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1989 | ధర్మేష్ ప్రసాద్ వర్మ | జనతాదళ్ | |
| 1991 | ఫైయాజుల్ ఆజం | ||
| 1996 | మదన్ ప్రసాద్ జైస్వాల్[1] | భారతీయ జనతా పార్టీ | |
| 1998 | |||
| 1999 | |||
| 2004 | రఘునాథ్ ఝా[2] | రాష్ట్రీయ జనతా దళ్ | |
2008 నుండి: పశ్చిమ్ చంపారన్ లోక్‌సభ నియోజకవర్గం
| |||
మూలాలు
[మార్చు]- ↑ Lok Sabha (2022). "Madan Prasad Jaiswal :". Lok Sabha. Archived from the original on 6 September 2022. Retrieved 6 September 2022.
- ↑ Lok Sabha (2022). "Raghunath Jha". Archived from the original on 6 September 2022. Retrieved 6 September 2022.