ముజఫర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముజఫర్‍పుర్
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1957 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంబీహార్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°6′0″N 85°24′0″E మార్చు
పటం

ముజఫర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్‌లోని 40 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఎమ్మెల్యే పార్టీ పార్టీ లీడింగ్

(2019లో)

88 గైఘాట్ ఏదీ లేదు ముజఫర్‌పూర్ నిరంజన్ రాయ్ ఆర్జేడీ బీజేపీ
89 ఔరాయ్ ఏదీ లేదు ముజఫర్‌పూర్ రామ్ సూరత్ కుమార్ బీజేపీ బీజేపీ
91 బోచాహన్ ఎస్సీ ముజఫర్‌పూర్ అమర్ పాశ్వాన్ ఆర్జేడీ బీజేపీ
92 సక్రా ఎస్సీ ముజఫర్‌పూర్ అశోక్ కుమార్ చౌదరి జేడీయూ బీజేపీ
93 కుర్హానీ ఏదీ లేదు ముజఫర్‌పూర్ అనిల్ కుమార్ సాహ్ని ఆర్జేడీ బీజేపీ
94 ముజఫర్‌పూర్ ఏదీ లేదు ముజఫర్‌పూర్ బిజేంద్ర చౌదరి కాంగ్రెస్ బీజేపీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
1952 ఈ ప్రాంతం నుంచి ఆరుగురు అభ్యర్థులు,

శ్యామ్ నందన్ సహాయ్ & దిగ్విజయ్ నారాయణ్ సింగ్ [1]

భారత జాతీయ కాంగ్రెస్
1957 శ్యామ్ నందన్ సహాయ్ [2]
1957 అశోక్ రంజిత్రమ్ మెహతా ప్రజా సోషలిస్ట్ పార్టీ
1962 దిగ్విజయ్ నారాయణ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1967
1971 నవల్ కిషోర్ సిన్హా
1977 జార్జ్ ఫెర్నాండెజ్ జనతా పార్టీ
1980 జనతా పార్టీ (సెక్యులర్)
1984 లలితేశ్వర ప్రసాద్ షాహి భారత జాతీయ కాంగ్రెస్
1989 జార్జ్ ఫెర్నాండెజ్ జనతాదళ్
1991
1996 జై నారాయణ్ ప్రసాద్ నిషాద్
1998 రాష్ట్రీయ జనతా దళ్
1999 జేడీయూ
2004 జార్జ్ ఫెర్నాండెజ్
2009 జై నారాయణ్ ప్రసాద్ నిషాద్
2014 అజయ్ నిషాద్[3] భారతీయ జనతా పార్టీ
2019[4]
2024 రాజ్ భూషణ్ చౌదరి

మూలాలు

[మార్చు]
  1. "1951 India General (1st Lok Sabha) Elections Results". www.elections.in. Archived from the original on 2020-07-27. Retrieved 2022-09-09.
  2. "1957 India General (2nd Lok Sabha) Elections Results". www.elections.in. Archived from the original on 2020-07-27. Retrieved 2022-09-09.
  3. Business Standard (2019). "Muzaffarpur Lok Sabha Election Results 2019". Archived from the original on 9 September 2022. Retrieved 9 September 2022.
  4. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.