Jump to content

కుర్హాని శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
కుర్హాని శాసనసభ నియోజకవర్గం
Constituency details
CountryIndia
కుర్హాని శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంముజఫర్‌పూర్
రిజర్వేషన్జనరల్
లోక్‌సభముజఫర్‌పూర్

కుర్హాని శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముజఫర్‌పూర్ జిల్లా, ముజఫర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కుర్హానీ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్ ఉన్నాయి[1].

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
1952 కపిల్ దేవ్ నారాయణ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1962[2] రామగులం చౌదరి
1967[3] కృష్ణ నందన్ సహాయ్
1969 సాధు శరణ్ షాహి ప్రజా సోషలిస్ట్ పార్టీ
1972 సంయుక్త సోషలిస్ట్ పార్టీ
1977 జనతా పార్టీ
1980 రామ్ పరీక్షన్ సాహ్ జనతా పార్టీ (సెక్యులర్)
1985[4] షియోనందన్ రాయ్ భారత జాతీయ కాంగ్రెస్
1990 సాధు శరణ్ షాహి స్వతంత్ర
1991^ ఆర్పీ సాహు జనతాదళ్
1995 బసవన్ ప్రసాద్ భగత్
2000 రాష్ట్రీయ జనతా దళ్
2005 మనోజ్ సింగ్ కుష్వాహ జనతాదళ్ (యునైటెడ్)
2005
2010[5]
2015[6][7] కేదార్ ప్రసాద్ గుప్తా భారతీయ జనతా పార్టీ
2020[8] అనిల్ సహాని రాష్ట్రీయ జనతా దళ్
2022^ కేదార్ ప్రసాద్ గుప్తా భారతీయ జనతా పార్టీ

మూలాలు

[మార్చు]
  1. ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
  2. ↑ "1962 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. Archived from the original on 2012-01-12. Retrieved 2023-09-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. ↑ "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  4. ↑ "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  5. ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  6. ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  7. ↑ "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  8. ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.