Coordinates: 25°29′31″N 85°56′19″E / 25.49194°N 85.93861°E / 25.49194; 85.93861

తెఘ్రా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెఘ్రా శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
తెఘ్రా శాసనసభ నియోజకవర్గం
తెఘ్రా శాసనసభ నియోజకవర్గం is located in Bihar
తెఘ్రా శాసనసభ నియోజకవర్గం
తెఘ్రా శాసనసభ నియోజకవర్గం
బీహార్ రాష్ట్రంలోని ప్రదేశం
Coordinates: 25°29′31″N 85°56′19″E / 25.49194°N 85.93861°E / 25.49194; 85.93861
దేశం భారతదేశం
రాష్ట్రంబేగుసరాయ్
రిజర్వేషన్జనరల్
లోక్‌సభబేగుసరాయ్

తెఘ్రా శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బేగుసరాయ్ జిల్లా, బేగుసరాయ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తెఘ్రా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని బిహాట్ I నుండి IV, మల్హీపూర్ (ఉత్తరం), మల్హీపూర్ (దక్షిణం), పప్రౌర్, గరహర I & II, బరౌని కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని రాజ్వారా, అమర్‌పూర్, పీప్రా దేవాస్, హాజీపూర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం పేరు [2] పార్టీ
1952 రామ్ చరిత్ర సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1957
1962 చంద్రశేఖర్ సింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1967-2008 : బరౌనీ శాసనసభ నియోజకవర్గం
2010 లాలన్ కుమార్ భారతీయ జనతా పార్టీ
2015 బీరేంద్ర కుమార్ రాష్ట్రీయ జనతా దళ్
2020 రామ్ రతన్ సింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా

మూలాలు[మార్చు]

  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
  2. "Bachwara Election and Results 2018, Candidate list, Winner, Runner-up, Current MLA and Previous MLAs". Elections in India.