జమాల్‌పూర్ శాసనసభ నియోజకవర్గం (బీహార్)
స్వరూపం
| జమాల్‌పూర్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| Constituency details | |
| Country | India |
జమాల్‌పూర్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| దేశం | |
| రాష్ట్రం | ముంగేర్ |
| రిజర్వేషన్ | జనరల్ |
| లోక్‌సభ | ముంగేర్ |
జమాల్‌పూర్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముంగేర్ జిల్లా, ముంగేర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జమాల్‌పూర్ & ధరరా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు, ఖరగ్‌పూర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని తెలియదిహ్, నకి, బహిర, అగ్రహన్, బర్హౌనా, గోబడ్డ, కౌరియా, బైజల్‌పూర్, ముదేరి, రతైత & బరుయి గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | పేరు | పార్టీ | |
|---|---|---|---|
| 1952[2] | యోగేంద్ర మహతో | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1957[3] | |||
| 1962[4] | |||
| 1967[5] | బిపి యాదవ్ | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | |
| 1969 | రామ్ బాలక్ సింగ్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
| 1972 | సురేష్ కుమార్ సింగ్ | భారతీయ జనసంఘ్ | |
| 1977 | జనతా పార్టీ | ||
| 1980 | ఉపేంద్ర ప్రసాద్ వర్మ | జనతా పార్టీ (సెక్యులర్) | |
| 1985[6] | లోక్ దళ్ | ||
| 1990 | జనతాదళ్ | ||
| 1995 | |||
| 2000 | రాష్ట్రీయ జనతా దళ్ | ||
| 2005 | శైలేష్ కుమార్ | జనతాదళ్ (యునైటెడ్) | |
| 2005 | |||
| 2010[7] | |||
| 2015[8][9] | |||
| 2020[10] | అజయ్ కుమార్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2025[11][12] | నచికేత మండల్ | జనతాదళ్ (యునైటెడ్) | |
మూలాలు
[మార్చు]- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2013-12-20.
- ↑ "1952 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. Archived from the original on 2010-10-06. Retrieved 2023-09-13.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "1957 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. Archived from the original on 2012-01-12. Retrieved 2023-09-13.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "1962 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. Archived from the original on 2012-01-12. Retrieved 2023-09-13.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ "2025 Bihar Legislative Assembly Election Results: Jamalpur" (in ఇంగ్లీష్). Election Commission of India. 14 November 2025. Archived from the original on 17 December 2025. Retrieved 13 December 2025.
- ↑ "Jamalpur Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. Archived from the original on 13 December 2025. Retrieved 13 December 2025.