నోఖా శాసనసభ నియోజకవర్గం (బీహార్)
స్వరూపం
| నోఖా శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| Constituency details | |
| Country | India |
నోఖా శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| దేశం | |
| రాష్ట్రం | బీహార్ |
| జిల్లా | రోహ్తాస్ |
| నియోజకవర్గం సంఖ్యా | 211 |
| రిజర్వేషన్ | జనరల్ |
| లోక్సభ | కరకత్ |
నోఖా శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రోహ్తాస్ జిల్లా, కరకత్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | పేరు | పార్టీ | |
|---|---|---|---|
| 1952 | రఘునాథ్ ప్రసాద్ సాహ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1957 | జగదీష్ ప్రసాద్ | ||
| 1962 | గుతులి సింగ్ | ||
| 1967 | |||
| 1969 | జగదీష్ ఓజా | జనతా పార్టీ | |
| 1972 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| 1977 | గోపాల్ నారాయణ్ సింగ్ | జనతా పార్టీ | |
| 1980 | జాంగి సింగ్ చౌదరి | జనతా పార్టీ | |
| 1985 | సుమిత్రా దేవి | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1990 | జాంగి సింగ్ చౌదరి | జనతా దళ్ | |
| 1995 | ఆనంద్ మోహన్ సింగ్ | ||
| 2000 | రామేశ్వర్ చౌరాసియా | భారతీయ జనతా పార్టీ | |
| 2005 | |||
| 2005 | |||
| 2010[1] | |||
| 2015[2] | అనితా దేవి | రాష్ట్రీయ జనతా దళ్ | |
| 2020[3] | |||
| 2025[4][5] | నాగేంద్ర చంద్రవంశీ | జనతాదళ్ (యునైటెడ్) | |
మూలాలు
[మార్చు]- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ "2025 Bihar Legislative Assembly Election Results:Nokha" (in ఇంగ్లీష్). Election Commission of India. 14 November 2025. Archived from the original on 2 December 2025. Retrieved 1 December 2025.
- ↑ "Nokha Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. Archived from the original on 2 December 2025. Retrieved 1 December 2025.