అమూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమూర్ శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
అమూర్ శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంబీహార్
జిల్లాపూర్ణియా
నియోజకవర్గం సంఖ్యా56
రిజర్వేషన్జనరల్
లోక్‌సభకిషన్‌గంజ్

అమూర్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పూర్ణియా జిల్లా, కిషన్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అమౌర్, బైసా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం పేరు పార్టీ
1952 మహ్మద్ తాహిర్ భారత జాతీయ కాంగ్రెస్
1957 మహ్మద్ ఇస్మాయిల్ స్వతంత్ర
1962 మహ్మద్ అలీజాన్ భారత జాతీయ కాంగ్రెస్
1967 హసిబుర్ రెహమాన్ ప్రజా సోషలిస్ట్ పార్టీ
1969
1972 స్వతంత్ర
1977 చంద్రశేఖర్ ఝా జనతా పార్టీ
1980 మొయిజుద్దీన్ మిన్షి భారత జాతీయ కాంగ్రెస్
1985 అబ్దుల్ జలీల్ మస్తాన్ స్వతంత్ర
1990 భారత జాతీయ కాంగ్రెస్
1995 ముజఫర్ హుస్సేన్ సమాజ్ వాదీ పార్టీ
1997 సబా జాఫర్ స్వతంత్ర
2000 అబ్దుల్ జలీల్ మస్తాన్ భారత జాతీయ కాంగ్రెస్
2005
2005
2010[2] సబా జాఫర్ భారతీయ జనతా పార్టీ
2015[3] అబ్దుల్ జలీల్ మస్తాన్ భారత జాతీయ కాంగ్రెస్
2020[4] అక్తరుల్ ఇమాన్ ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్

మూలాలు[మార్చు]

  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
  2. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  3. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  4. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.