Jump to content

కొచ్చాధమన్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
కొచ్చాధమన్ శాసనసభ నియోజకవర్గం
Constituency details
CountryIndia
కొచ్చాధమన్ శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంబీహార్
జిల్లాకిషన్‌గంజ్
నియోజకవర్గం సంఖ్యా55
రిజర్వేషన్జనరల్
లోక్‌సభకిషన్‌గంజ్

కొచ్చాధమన్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కిషన్‌గంజ్ జిల్లా, కిషన్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కొచ్చాధమిన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, కిషన్‌గంజ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని బెల్వా, గచ్ఛపరా, చక్లా, మెహంగావ్, దౌలా, పిచ్లా గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
2008 వరకు: నియోజకవర్గం ఉనికిలో లేదు
2010[2] అఖ్తరుల్ ఇమాన్ రాష్ట్రీయ జనతా దళ్
2014^ ముజాహిద్ ఆలం జనతాదళ్ (యునైటెడ్)
2015[3]
2020[4] ముహమ్మద్ ఇజార్ అస్ఫీ ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్
2025[5][6] సర్వర్ ఆలం

మూలాలు

[మార్చు]
  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
  2. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  3. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  4. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  5. "2025 Bihar Legislative Assembly Election Results: Kochadhaman" (in ఇంగ్లీష్). Election Commission of India. 14 November 2025. Archived from the original on 31 December 2025. Retrieved 31 December 2025.
  6. "Kochadhaman Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. Archived from the original on 31 December 2025. Retrieved 31 December 2025.