Coordinates: 25°32′56″N 86°54′40″E / 25.54889°N 86.91111°E / 25.54889; 86.91111

అలంనగర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అలంనగర్ శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
అలంనగర్ శాసనసభ నియోజకవర్గం
అలంనగర్ శాసనసభ నియోజకవర్గం is located in Bihar
అలంనగర్ శాసనసభ నియోజకవర్గం
అలంనగర్ శాసనసభ నియోజకవర్గం
బీహార్ రాష్ట్రంలోని ప్రదేశం
Coordinates: 25°32′56″N 86°54′40″E / 25.54889°N 86.91111°E / 25.54889; 86.91111
దేశం భారతదేశం
రాష్ట్రంమాధేపురా
రిజర్వేషన్జనరల్
లోక్‌సభమాధేపురా

అలంనగర్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మాధేపురా జిల్లా, మాధేపురా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఆలంనగర్, పురైని, చౌసా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు, ఉదకిషుంగంజ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని రహ్తా ఫన్హాన్, నయానగర్, సహజద్‌పూర్, లష్కరీ, మంజోరా, జోతైలీ, ఖరా, బుద్మా, గోపాల్‌పూర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1952 తనుక్ లాల్ యాదవ్ సోషలిస్టు పార్టీ
1955 తనుక్ లాల్ యాదవ్ సోషలిస్టు పార్టీ
1957 యదునందన్ ఝా భారత జాతీయ కాంగ్రెస్
1962
1967[2] విద్యాకర్ కవి
1969
1972
1977 బీరేంద్ర కుమార్ సింగ్ జనతా పార్టీ
1980 జనతా పార్టీ (సెక్యులర్)
1985 లోక్‌దల్
1990 జనతాదళ్
1995 నరేంద్ర నారాయణ్ యాదవ్
2000 జనతాదళ్ (యునైటెడ్)
2005
2005
2010[3]
2015[4][5]

మూలాలు[మార్చు]

  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Archived from the original (PDF) on 5 October 2010. Retrieved 2011-01-10.
  2. "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  3. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  4. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  5. "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.