చాప్రా శాసనసభ నియోజకవర్గం (బీహార్)
స్వరూపం
| చాప్రా శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| లో | |
| నియోజకవర్గ వివరాలు | |
| దేశం | భారతదేశం |
చాప్రా శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| దేశం | |
| రాష్ట్రం | బీహార్ |
| జిల్లా | సారణ్ |
| నియోజకవర్గం సంఖ్యా | 118 |
| రిజర్వేషన్ | జనరల్ |
| లోక్‌సభ | సరన్ |
చాప్రా శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సారణ్ జిల్లా, సరన్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. 2015 బీహార్ శాసనసభ ఎన్నికలలో VVPAT ఎనేబుల్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను కలిగి ఉన్న 36 సీట్లలో చప్రా ఒకటి.[1][2]
ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో చాప్రా, మేకర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు ఛప్రా మునిసిపాలిటీ, నైని, ఫకులి, కరీంగ, సాధ, మౌనా, తెనువా, బర్హారా మహాజీ గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[3]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | పేరు | పార్టీ | |
|---|---|---|---|
| 1957 | ప్రభునాథ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| జగ్లాల్ చౌదరి | |||
| 1962 | సుందరి దేవి | ||
| 1967[4] | ఉదయ్ ప్రతాప్ ఎన్ సింగ్ | భారతీయ జన్ సంఘ్ | |
| 1969 | జనక్ యాదవ్ | ప్రజా సోషలిస్ట్ పార్టీ | |
| 1972 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| 1977 | మిథ్లేష్ కుమార్ సింగ్ | జనతా పార్టీ | |
| 1980 | జనక్ యాదవ్ | ||
| 1985[5] | స్వతంత్ర | ||
| 1990 | ఉదిత్ రాయ్ | ||
| 1995 | జనతాదళ్ | ||
| 2000 | రాష్ట్రీయ జనతా దళ్ | ||
| 2005 | రామ్ పర్వాష్ రాయ్ | జనతాదళ్ (యునైటెడ్) | |
| 2005 | |||
| 2010[6] | జనార్దన్ సింగ్ సిగ్రివాల్ | భారతీయ జనతా పార్టీ | |
| 2014^ | రణధీర్ కుమార్ సింగ్ | రాష్ట్రీయ జనతా దళ్ | |
| 2015[7][8] | సి. ఎన్. గుప్తా | భారతీయ జనతా పార్టీ | |
| 2020[9] | |||
మూలాలు
[మార్చు]- ↑ "EC move to allay fears about errors in EVMs". The Times of India.
- ↑ "General Election to the State Legislative Assembly of Bihar, 2015- Use of EVMs with Voter Verifiable Paper Audit Trail System(VVPAT)-reg" (PDF).
- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
- ↑ "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.