కటోరియా శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| కటోరియా శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| లో | |
| నియోజకవర్గ వివరాలు | |
| దేశం | భారతదేశం |
కటోరియా శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| దేశం | |
| రాష్ట్రం | బంకా |
| రిజర్వేషన్ | జనరల్ |
| లోక్‌సభ | బంకా |
కటోరియా శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బంకా జిల్లా, బంకా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కటోరియా & బౌన్సీ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 1957 | పిరూ మాంఝీ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| రాఘవేంద్ర నారాయణ్ సింగ్ | |||
| 1961^ | మున్సా ముర్ము | ||
| 1962 | కంపా ముర్ము | స్వతంత్ర పార్టీ | |
| 1967[2] | కె. సీతారాం | భారతీయ జనసంఘ్ | |
| 1972 | జై ప్రకాష్ సింగ్ | స్వతంత్ర | |
| 1977 | గుణేశ్వర్ ప్రసాద్ సింగ్ | జనతా పార్టీ | |
| 1980 | సురేష్ ప్రసాద్ యాదవ్ | భారత జాతీయ కాంగ్రెస్ (యు) | |
| 1985[3] | ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్) | ||
| 1990 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| 1995 | గిరిధారి యాదవ్ | జనతాదళ్ | |
| 1996^ | భోలా ప్రసాద్ యాదవ్ | ||
| 2000 | గిరిధారి యాదవ్ | రాష్ట్రీయ జనతా దళ్ | |
| 2005 | రాజకిషోర్ ప్రసాద్ | లోక్ జనశక్తి పార్టీ | |
| 2005 | రాష్ట్రీయ జనతా దళ్ | ||
| 2010[4] | సోనెలాల్ హెంబ్రోమ్ | భారతీయ జనతా పార్టీ | |
| 2015[5][6] | స్వీటీ సిమా హెంబ్రోమ్ | రాష్ట్రీయ జనతా దళ్ | |
| 2020[7] | నిక్కీ హెంబ్రోమ్ | భారతీయ జనతా పార్టీ | |
| 2025[8][9] | పురాన్ లాల్ టుడు | ||
మూలాలు
[మార్చు]- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2013-12-20.
- ↑ "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ "2025 Bihar Legislative Assembly Election Results: Katoria" (in ఇంగ్లీష్). Election Commission of India. 14 November 2025. Archived from the original on 15 December 2025. Retrieved 15 December 2025.
- ↑ "Katoria Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. Archived from the original on 15 December 2025. Retrieved 15 December 2025.