Coordinates: 25°21′44″N 87°44′42″E / 25.36222°N 87.74500°E / 25.36222; 87.74500

బలరాంపూర్ శాసనసభ నియోజకవర్గం (బీహార్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బలరాంపూర్ శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
బలరాంపూర్ శాసనసభ నియోజకవర్గం
బలరాంపూర్ శాసనసభ నియోజకవర్గం is located in Bihar
బలరాంపూర్ శాసనసభ నియోజకవర్గం
బలరాంపూర్ శాసనసభ నియోజకవర్గం
బీహార్ రాష్ట్రంలోని ప్రదేశం
Coordinates: 25°21′44″N 87°44′42″E / 25.36222°N 87.74500°E / 25.36222; 87.74500
దేశం భారతదేశం
రాష్ట్రంబీహార్
జిల్లాకటిహార్
నియోజకవర్గం సంఖ్యా65
రిజర్వేషన్జనరల్
లోక్‌సభకతిహార్

బలరాంపూర్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కటిహార్ జిల్లా, కతిహార్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బల్రాంపూర్, బార్సోయి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు [2] పార్టీ
Till 2008 : Constituency did not exist
2010[3] దులాల్ చంద్ర గోస్వామి స్వతంత్ర
2015[4] మహబూబ్ ఆలం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్
2020[5]

మూలాలు[మార్చు]

  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
  2. "Balrampur Assembly Constituency Election Result - Legislative Assembly Constituency".
  3. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  4. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  5. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.