ఢాకా శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| ఢాకా శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| Constituency details | |
| Country | India |
ఢాకా శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| నిర్దేశాంకాలు: 26°41′N 85°10′E / 26.683°N 85.167°E | |
| దేశం | |
| రాష్ట్రం | తూర్పు చంపారణ్ |
| రిజర్వేషన్ | జనరల్ |
| లోక్‌సభ | షెయోహర్ |
ఢాకా శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తూర్పు చంపారణ్ జిల్లా, షెయోహర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఢాకా, ఘోరసహన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | పేరు | పార్టీ | |
|---|---|---|---|
| 1952 | మసూదుర్ రెహమాన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1957 | |||
| 1962 | నెక్ మహమద్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
| 1967[2] | SN శర్మ | ప్రజా సోషలిస్ట్ పార్టీ | |
| 1969 | మసూదుర్ రెహమాన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1972 | హఫీజ్ ఇద్రీస్ అన్సారీ | ||
| 1977 | సియారామ్ ఠాకూర్ | జనతా పార్టీ | |
| 1980 | మోతియుర్ రెహమాన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1985[3] | |||
| 1990 | అవనీష్ కుమార్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | |
| 1995 | |||
| 2000 | మనోజ్ కుమార్ సింగ్ | రాష్ట్రీయ జనతా దళ్ | |
| 2005 | అవనీష్ కుమార్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | |
| 2005 | |||
| 2010[4] | పవన్ కుమార్ జైస్వాల్ | స్వతంత్ర | |
| 2015[5][6] | ఫైసల్ రెహమాన్ | రాష్ట్రీయ జనతా దళ్ | |
| 2020[7] | పవన్ కుమార్ జైస్వాల్ | భారతీయ జనతా పార్టీ | |
| 2025[8][9] | ఫైసల్ రెహమాన్ | రాష్ట్రీయ జనతా దళ్ | |
మూలాలు
[మార్చు]- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
- ↑ "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ "Dhaka Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. Archived from the original on 25 November 2025. Retrieved 25 November 2025.
- ↑ "2025 Bihar Legislative Assembly Election Result: Dhaka" (in ఇంగ్లీష్). Election Commission of India. 14 November 2025. Archived from the original on 25 November 2025. Retrieved 25 November 2025.