షెయోహర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శియోహర్
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1977 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంబీహార్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°30′0″N 85°17′24″E మార్చు
పటం

షెయోహర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్‌లోని 40 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నుండి స్వాతంత్ర్య సమరయోధుడు ఠాకూర్ జుగల్ కిషోర్ సిన్హా, సహకార ఉద్యమ పితామహుడు & మాజీ కేంద్ర మంత్రి & గవర్నర్ రామ్ దులారీ సిన్హా ప్రాతినిధ్యం వహించాడు.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]

షెయోహర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఆరు శాసనసభ స్థానాలు ఉన్నాయి.

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఎమ్మెల్యే పార్టీ పార్టీ లీడింగ్

(2019లో)

18 మధుబన్ ఏదీ లేదు తూర్పు చంపారణ్ రాణా రణధీర్ సింగ్ బీజేపీ బీజేపీ
20 చిరాయా ఏదీ లేదు తూర్పు చంపారణ్ లాల్ బాబు ప్రసాద్ గుప్తా బీజేపీ బీజేపీ
21 ఢాకా ఏదీ లేదు తూర్పు చంపారణ్ పవన్ కుమార్ జైస్వాల్ బీజేపీ బీజేపీ
22 షెయోహర్ ఏదీ లేదు షెయోహర్ చేతన్ ఆనంద్ సింగ్ ఆర్జేడీ బీజేపీ
23 రిగా ఏదీ లేదు సీతామర్హి మోతీ లాల్ ప్రసాద్ బీజేపీ బీజేపీ
30 బెల్సంద్ ఏదీ లేదు సీతామర్హి సంజయ్ కుమార్ గుప్తా ఆర్జేడీ బీజేపీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
1977 ఠాకూర్ గిర్జనందన్ సింగ్ జనతా పార్టీ
1980 రామ్ దులారీ సిన్హా భారత జాతీయ కాంగ్రెస్
1984
1989 హరి కిషోర్ సింగ్ ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్
1991 జనతాదళ్
1996 ఆనంద్ మోహన్ సింగ్
1998 రాష్ట్రీయ జనతా దళ్
1999 మహ్మద్ అన్వరుల్ హక్
2004 సీతారామ్ సింగ్
2009 రమా దేవి భారతీయ జనతా పార్టీ
2014
2019[1]
2024[2] లవ్లీ ఆనంద్ జనతాదళ్ (యునైటెడ్)

మూలాలు

[మార్చు]
  1. Business Standard (2019). "Sheohar Lok Sabha Election Results 2019". Archived from the original on 9 September 2022. Retrieved 9 September 2022.
  2. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Sheohar". Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.