బగాహా లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బగాహా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్ రాష్ట్రంలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా వాల్మీకి నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైంది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

  1. వాల్మీకి నగర్
  2. రాంనగర్
  3. షికార్‌పూర్
  4. సిక్తా
  5. లౌరియా

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం పేరు పార్టీ
1952 భోలా రౌత్ భారత జాతీయ కాంగ్రెస్
1957
1962
1967
1971
1977 జగన్నాథ్ ప్రసాద్[1] జనతా పార్టీ
1980 భోలా రౌత్[2] భారత జాతీయ కాంగ్రెస్
1984
1989 మహేంద్ర బైతా జనతాదళ్
1991
1996 సమతా పార్టీ
1998
1999 జనతాదళ్ (యునైటెడ్)
2004[3] కైలాష్ బైతా[4]
2008 నుండి వాల్మీకి నగర్ లోక్‌సభ నియోజకవర్గం

మూలాలు[మార్చు]

  1. Lok Sabha (2022). "Jagannath Prasad". Archived from the original on 10 September 2022. Retrieved 10 September 2022.
  2. Lok Sabha (2022). "Bhola Raut". Retrieved 10 September 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  3. "General Election 2004". Election Commission of India. Retrieved 22 October 2021.
  4. The Indian Express (2019). "Bagaha Lok Sabha Election Results 2019" (in ఇంగ్లీష్). Archived from the original on 10 September 2022. Retrieved 10 September 2022.