పూర్వి చంపారన్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
పూర్వి చంపారన్ లోక్‌సభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | బీహార్ |
అక్షాంశ రేఖాంశాలు | 26°36′0″N 84°54′0″E |
పూర్వి చంపారన్ బీహార్ రాష్ట్రంలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో ఈ నియోజకవర్గం నూతనంగా ఏర్పాటైంది. పూర్వి చంపారన్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఆరు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.
అసెంబ్లీ నియోజకవర్గాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | ( ఎస్సీ / ఎస్టీ /ఏదీ కాదు) కోసం రిజర్వ్ చేయబడింది | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | పార్టీ లీడింగ్ (2019లో) |
---|---|---|---|---|---|---|
13 | హర్సిధి | ఎస్సీ | తూర్పు చంపారన్ | కృష్ణానందన్ పాశ్వాన్ | బీజేపీ | బీజేపీ |
14 | గోవింద్‌గంజ్ | జనరల్ | తూర్పు చంపారన్ | సునీల్ మణి తివారీ | బీజేపీ | బీజేపీ |
15 | కేసరియా | జనరల్ | తూర్పు చంపారన్ | షాలినీ మిశ్రా | JD (U) | బీజేపీ |
16 | కళ్యాణ్‌పూర్ | జనరల్ | తూర్పు చంపారన్ | మనోజ్ కుమార్ యాదవ్ | బీజేపీ | బీజేపీ |
17 | పిప్రా | జనరల్ | తూర్పు చంపారన్ | శ్యాంబాబు ప్రసాద్ యాదవ్ | బీజేపీ | బీజేపీ |
19 | మోతీహరి | జనరల్ | తూర్పు చంపారన్ | ప్రమోద్ కుమార్ | బీజేపీ | బీజేపీ |
పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
2008 వరకు | చూడండి: మోతిహరి (లోక్‌సభ నియోజకవర్గం) | ||
2009 | రాధా మోహన్ సింగ్[1] | భారతీయ జనతా పార్టీ | |
2014 | |||
2019 | |||
2024[2] |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (23 May 2019). "Purvi Champaran Lok Sabha Election Results 2019 LIVE Updates: BJP's Radha Mohan Singh wins" (in ఇంగ్లీష్). Archived from the original on 26 August 2022. Retrieved 26 August 2022.
- ↑ Election Commision of India (5 June 2024). "2024 Loksabha Elections Results - Purvi Champaran". Archived from the original on 13 July 2024. Retrieved 13 July 2024.