కతిహార్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖతిహర్
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1957 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంబీహార్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు25°30′0″N 87°36′0″E మార్చు
పటం

కతిహార్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్ రాష్ట్రంలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఆరు అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఎమ్మెల్యే పార్టీ పార్టీ లీడింగ్

(2019లో)

63 కతిహార్ జనరల్ కతిహార్ తార్ కిషోర్ ప్రసాద్ బీజేపీ జేడీయూ
64 కద్వా జనరల్ కతిహార్ షకీల్ అహ్మద్ ఖాన్ కాంగ్రెస్ జేడీయూ
65 బలరాంపూర్ జనరల్ కతిహార్ మహబూబ్ ఆలం సిపిఐ (ఎంఎల్)ఎల్ కాంగ్రెస్
66 ప్రాణ్‌పూర్ జనరల్ కతిహార్ నిషా సింగ్ బీజేపీ జేడీయూ
67 మణిహరి ఎస్టీ కతిహార్ మనోహర్ ప్రసాద్ సింగ్ కాంగ్రెస్ జేడీయూ
68 బరారీ జనరల్ కతిహార్ బిజయ్ సింగ్ జనతాదళ్ (యు) జేడీయూ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం పేరు పార్టీ
1957 అవధేష్ కుమార్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1958 భోలా నాథ్ బిస్వాస్
1962 ప్రియా గుప్తా ప్రజా సోషలిస్ట్ పార్టీ
1967 సీతారామ్ కేసరీ భారత జాతీయ కాంగ్రెస్
1971 జ్ఞానేశ్వర్ ప్రసాద్ యాదవ్ భారతీయ జనసంఘ్
1977 యువరాజ్ జనతా పార్టీ
1980 తారిఖ్ అన్వర్ భారత జాతీయ కాంగ్రెస్
1984
1989 యువరాజ్ జనతాదళ్
1991 మహ్మద్ యూనస్ సలీమ్
1996 తారిఖ్ అన్వర్ భారత జాతీయ కాంగ్రెస్
1998
1999 నిఖిల్ కుమార్ చౌదరి భారతీయ జనతా పార్టీ
2004
2009
2014 తారిఖ్ అన్వర్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
2019[1] దులాల్ చంద్ర గోస్వామి[2] జేడీయూ

మూలాలు[మార్చు]

  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. Firstpost (2019). "Katihar Elections 2019". Archived from the original on 10 September 2022. Retrieved 10 September 2022.