Coordinates: 25°22′21″N 87°42′02″E / 25.37250°N 87.70056°E / 25.37250; 87.70056

ప్రాణ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రాణ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
ప్రాణ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
ప్రాణ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం is located in Bihar
ప్రాణ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
ప్రాణ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
బీహార్ రాష్ట్రంలోని ప్రదేశం
Coordinates: 25°22′21″N 87°42′02″E / 25.37250°N 87.70056°E / 25.37250; 87.70056
దేశం భారతదేశం
రాష్ట్రంబీహార్
జిల్లాకటిహార్
నియోజకవర్గం సంఖ్యా66
రిజర్వేషన్జనరల్
లోక్‌సభకతిహార్

ప్రాణ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కటిహార్ జిల్లా, కతిహార్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రాణ్‌పూర్, ఆజంనగర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం పేరు [2] పార్టీ
1977 మహేంద్ర నారాయణ్ యాదవ్ జనతా పార్టీ
1980 మహమ్మద్ సకూర్ భారత జాతీయ కాంగ్రెస్
1985 మంగన్ ఇన్సాన్
1990 మహేంద్ర నారాయణ్ యాదవ్ జనతాదళ్
1995
2000 బినోద్ కుమార్ సింగ్ భారతీయ జనతా పార్టీ
2005 మహేంద్ర నారాయణ్ యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్
2005
2010[3] బినోద్ కుమార్ సింగ్ భారతీయ జనతా పార్టీ
2015[4]
2020[5] నిషా సింగ్

మూలాలు[మార్చు]

  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
  2. "Pranpur Election and Results 2018, Candidate list, Winner, Runner-up, Current MLA and Previous MLAs". Elections in India.
  3. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  4. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  5. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.