లఖిసరాయ్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| లఖిసరాయ్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| Constituency details | |
| Country | India |
లఖిసరాయ్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| దేశం | |
| రాష్ట్రం | లఖిసరాయ్ |
| రిజర్వేషన్ | జనరల్ |
| లోక్‌సభ | ముంగేర్ |
లఖిసరాయ్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం లఖిసరాయ్ జిల్లా, ముంగేర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రామ్‌గఢ్ చౌక్, హల్సీ & బరాహియా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు, లఖిసరాయ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని అమహరా, మోర్మా, బల్గుదర్, సవిక్‌పూర్, కచియానా, బిలౌరి, దామోదర్‌పూర్ & లఖిసరాయ్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | పేరు | పార్టీ | |
|---|---|---|---|
| 1977 | కపిల్డియో సింగ్ | జనతా పార్టీ | |
| 1980 | అశ్వనీ కుమార్ శర్మ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1985[2] | కృష్ణ చంద్ర ప్రసాద్ సింగ్ | జనతా పార్టీ | |
| 1990 | జనతాదళ్ | ||
| 1995 | యదువంశ్ సింగ్ | ||
| 2000 | కృష్ణ చంద్ర ప్రసాద్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | |
| 2005 | విజయ్ కుమార్ సిన్హా | ||
| 2005 | ఫూలేనా సింగ్ | రాష్ట్రీయ జనతా దళ్ | |
| 2010[3] | విజయ్ కుమార్ సిన్హా | భారతీయ జనతా పార్టీ | |
| 2015[4][5] | |||
| 2020[6] | |||
| 2025 | |||
మూలాలు
[మార్చు]- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2013-12-20.
- ↑ "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. the original నుండి 26 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2023.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. the original నుండి 26 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2023.
- ↑ "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.