Jump to content

పాట్నా సెంట్రల్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
పాట్నా సెంట్రల్
Former constituency for the State Legislative Assembly
Constituency details
CountryIndia
Stateబీహార్
Lok Sabha constituencyపాట్నా
Established1977
Abolished2010

పాట్నా సెంట్రల్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పాట్నా లోక్‌సభ నియోజకవర్గంలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1] ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2010లో భాగంగా రద్దు చేయబడింది.[2]

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
1977 మహ్మద్ షహబుద్దీన్ జనతా పార్టీ
1980 శైలేంద్ర నాథ్ శ్రీవాస్తవ బీజేపీ
1985[3] అక్విల్ హైదర్ భారత జాతీయ కాంగ్రెస్
1990 సుశీల్ కుమార్ మోదీ బీజేపీ
1995
2000[4]
2005 అరుణ్ కుమార్ సిన్హా
2005
2010 నుండి: కుమ్రార్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని చూడండి

ఎన్నికల ఫలితాలు

[మార్చు]

అక్టోబర్ 2005

[మార్చు]
అక్టోబర్ 2005 బీహార్ శాసనసభ ఎన్నికలు : పాట్నా సెంట్రల్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ అరుణ్ కుమార్ సిన్హా 89,614 69.29
ఎన్‌సీపీ అక్విల్ హైదర్ 29,574 22.83
సిపిఐ మోహన్ ప్రసాద్ 2,962 2.29
శివసేన ఓం ప్రకాష్ అవతార్ 1,909 1.47
స్వతంత్ర సరోజ్ కాంత్ త్రిపాఠి 1,079 0.83
మెజారిటీ 60,040 46.46
పోలింగ్ శాతం 1,29,329 35.82

మూలాలు

[మార్చు]
  1. "General Elections, 2004 - Details for Assembly Segments of Parliamentary Constituencies" (PDF). 19. Balia. Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2011-11-01.
  2. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2011-01-10.
  3. "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
  4. Election Commission of India (24 June 2024). "Statistical Report on General Election, 2000 to the Legislative Assembly of Bihar". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 June 2024.