Jump to content

భబువా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
భబువా శాసనసభ నియోజకవర్గం
Constituency details
CountryIndia
భబువా శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకైమూర్
రిజర్వేషన్జనరల్
లోక్‌సభససారం

భబువా శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కైమూర్ జిల్లా, ససారం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో భబువా & రాంపూర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1957[2] దులార్ చంద్ రామ్ భారత జాతీయ కాంగ్రెస్
అలీవారీస్ ఖాన్
1962[3] శ్యామ్ నారాయణ్ పాండే
1967[4]
1969 చంద్రమౌళి మిశ్రా భారతీయ జనసంఘ్
1972 శ్యామ్ నారాయణ్ పాండే భారత జాతీయ కాంగ్రెస్
1977 శిబ్ పరీక్షా సింగ్ జనతా పార్టీ
1980 శ్యామ్ నారాయణ్ పాండే భారత జాతీయ కాంగ్రెస్ (I)
1985[5] రామ్ లాల్ సింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1990 విజయ్ శంకర్ పాండే భారత జాతీయ కాంగ్రెస్
1995 రామ్ లాల్ సింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
2000 ప్రమోద్ కుమార్ సింగ్ రాష్ట్రీయ జనతా దళ్
2005
2005 రామ్ చంద్ర యాదవ్ బహుజన్ సమాజ్ పార్టీ
2010[6] ప్రమోద్ కుమార్ సింగ్ లోక్ జనశక్తి పార్టీ
2015[7][8] ఆనంద్ భూషణ్ పాండే భారతీయ జనతా పార్టీ
2018^[9] రింకి రాణి పాండే
2020[10] భరత్ బింద్ రాష్ట్రీయ జనతా దళ్
2025[11][12] భారతీయ జనతా పార్టీ

మూలాలు

[మార్చు]
  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2017-12-30.
  2. "1957 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. ఒరిజినల్ నుండి 2012-01-12 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-09-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "1962 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. ఒరిజినల్ నుండి 2012-01-12 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-09-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
  5. "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
  6. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. the original నుండి 26 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2023.
  7. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. the original నుండి 26 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2023.
  8. "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
  9. "BJP retains assembly seat in Bhabua" (in ఇంగ్లీష్). India Today. 14 March 2018. the original నుండి 4 December 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 December 2025.
  10. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.
  11. "Bhabua Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. the original నుండి 4 December 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 December 2025.
  12. "2025 Bihar Legislative Assembly Election Results: Bhabua" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 December 2025. the original నుండి 4 December 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 December 2025.