బార్హ్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| బార్హ్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| లో | |
| నియోజకవర్గ వివరాలు | |
| దేశం | భారతదేశం |
బార్హ్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
| దేశం | |
| రాష్ట్రం | లఖిసరాయ్ |
| రిజర్వేషన్ | జనరల్ |
| లోక్‌సభ | ముంగేర్ |
బార్హ్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం లఖిసరాయ్ జిల్లా, ముంగేర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అత్మల్‌గోలా, బెల్చి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు, పండరక్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని ధివార్, పార్సవాన్, గోసా షేఖ్‌పురా, బీహారీ బిఘ గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | పేరు | పార్టీ | |
|---|---|---|---|
| 1952[2] | రాణా షియోలఖ్ పతి సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1957[3] | రమ్యతన్ సింగ్ | ||
| 1962[4] | రాణా షియోలఖ్ పతి సింగ్ | ||
| 1967[5] | తారిణి ప్రసాద్ సింగ్ | జన క్రాంతి దళ్ | |
| 1969 | రాణా షియోలఖ్ పతి సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1972 | ద్వారికా నాథ్ సింగ్ | ||
| 1977 | రాణా షియోలఖ్ పతి సింగ్ | జనతా పార్టీ | |
| 1980 | విశ్వ మోహన్ చౌదరి | స్వతంత్ర | |
| 1985[6] | భువనేశ్వర్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1990 | విజయ్ కృష్ణ సింగ్ | జనతాదళ్ | |
| 1995 | |||
| 2000 | భువనేశ్వర్ సింగ్ | సమతా పార్టీ | |
| 2005 | లవ్లీ ఆనంద్ | జనతాదళ్ (యునైటెడ్) | |
| 2005 | జ్ఞానేంద్ర కుమార్ సింగ్ | ||
| 2010[7] | |||
| 2015[8][9] | భారతీయ జనతా పార్టీ | ||
| 2020[10] | |||
| 2025[11][12] | సియారామ్ సింగ్ | ||
మూలాలు
[మార్చు]- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2013-12-20.
- ↑ "1952 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. Archived from the original on 2010-10-06. Retrieved 2023-09-13.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "1957 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. Archived from the original on 2012-01-12. Retrieved 2023-09-13.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "1962 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. Archived from the original on 2012-01-12. Retrieved 2023-09-13.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ "2025 Bihar Legislative Assembly Election Results: Barh". Election Commission of India. 14 November 2025. Archived from the original on 11 December 2025. Retrieved 11 December 2025.
- ↑ "Barh Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. Archived from the original on 11 December 2025. Retrieved 11 December 2025.