మొకామా శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
మోకామా అసెంబ్లీ నియోజకవర్గం | |
---|---|
నియోజకవర్గం | |
(బీహార్ శాసనసభ కు చెందినది) | |
జిల్లా | పాట్నా జిల్లా |
నియోజకవర్గ విషయాలు |
మోకామా అసెంబ్లీ నియోజకవర్గం బీహార్ రాష్ట్రం, పాట్నా జిల్లాలోని శాసనసభ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం ముంగేర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.[1] మొకామా నియోజకవర్గ పరిధిలోకి సీడీ బ్లాక్‌లు ఘోశ్వరి & మొకామా, రైలి, లెముబాద్, పశ్చిమ పండరక్, తూర్పు పండరక్, కొండి, ధోభవన్, ఖుషల్ చక్, చక్ జలాల్, అజ్గరా బకవాన్, దర్వే భదౌర్ & పండరక్ CD బ్లాక్‌లోని బరునే బథోయి గ్రామ పంచాయితీలు వస్తాయి.[2]
ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]అసెంబ్లీ | వ్యవధి | సభ్యుని పేరు | రాజకీయ పార్టీ |
---|---|---|---|
ప్రథమ | 1951-1957 | జగదీష్ నారాయణ్ సిన్హా | భారత జాతీయ కాంగ్రెస్ |
రెండవ | 1957-1962 | జగదీష్ నారాయణ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మూడవది | 1962-67 | సరయూ నందన్ ప్రసాద్ సింగ్ | స్వతంత్ర |
నాల్గవది | 1967-1969 | బి. లాల్ | రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా |
ఐదవది | 1969-1972 | కామేశ్వర్ పిడి. సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
ఆరవది | 1972-1977 | కృష్ణ షాహి | భారత జాతీయ కాంగ్రెస్ |
ఏడవ | 1977-1980 | కృష్ణ షాహి | భారత జాతీయ కాంగ్రెస్ |
ఎనిమిదవది | 1980-1985 | శ్యామ్ సుందర్ సింగ్ ధీరజ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
తొమ్మిదవ | 1985-1990 | శ్యామ్ సుందర్ సింగ్ ధీరజ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
పదవ | 1990-1995 | దిలీప్ కుమార్ సింగ్ | జనతాదళ్ |
పదకొండవ | 1995-2000 | దిలీప్ కుమార్ సింగ్ | జనతాదళ్ |
పన్నెండవది | 2000-2005 | సూరజ్‌భన్ సింగ్ | స్వతంత్ర |
పదమూడవ | 2005-2010 | అనంత్ కుమార్ సింగ్ | జనతాదళ్ (యునైటెడ్) |
పద్నాలుగో | 2010 - 2020 | అనంత్ కుమార్ సింగ్ | జనతాదళ్ (యునైటెడ్) - స్వతంత్ర |
పదిహేనవది | 2020 - 2022 | అనంత్ కుమార్ సింగ్[3][4] | జనతాదళ్ (యునైటెడ్) |
పదిహేనవది (ఉప ఎన్నిక) | 2022 - ప్రస్తుతం | నీలం దేవి[5] | జనతాదళ్ (యునైటెడ్)[6] |
మూలాలు
[మార్చు]- ↑ "Will this election end the rule of 'bahubalis' in Mokama?" (in ఇంగ్లీష్). 2015. Archived from the original on 27 August 2022. Retrieved 27 August 2022.
- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2013-12-20.
- ↑ 10TV Telugu (11 November 2020). "బీహార్ బాహుబలి: అతనిపై 67క్రిమినల్ కేసులు.. ఐదవసారి ఎమ్మెల్యేగా గెలిచాడు". Archived from the original on 27 August 2022. Retrieved 27 August 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ India Today (10 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 27 August 2022. Retrieved 27 August 2022.
- ↑ Andhra Jyothy (7 November 2022). "ఉప ఎన్నికల్లో బీజేపీ జోరు". Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ The Hindu (6 November 2022). "One-all in Bihar; RJD retains Mokama, BJP keeps Gopalganj" (in Indian English). Archived from the original on 7 November 2022. Retrieved 7 November 2022.