పాట్నా తూర్పు శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| పాట్నా తూర్పు | |
|---|---|
| బీహార్ శాసనసభలో మాజీ నియోజకవర్గం | |
| నియోజకవర్గ వివరాలు | |
| దేశం | భారతదేశం |
| పరిపాలనా విభాగం | తూర్పు భారతదేశం |
| రాష్ట్రం | బీహార్ |
| లోకసభ నియోజకవర్గం | పాట్నా |
| ఏర్పాటు తేదీ | 1957 |
| రద్దైన తేదీ | 2010 |
పాట్నా తూర్పు శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పాట్నా లోక్‌సభ నియోజకవర్గంలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1] ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2010లో భాగంగా రద్దు చేయబడింది.[2]
ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]| సంవత్సరం | పేరు | పార్టీ | |
|---|---|---|---|
| 1957[3] | జహ్రా అహ్మద్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1962[4] | |||
| 1967[5] | రామ్‌డియో మహతో | భారతీయ జనసంఘ్ | |
| 1969 | |||
| 1972 | జమీల్ అహ్మద్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1977 | రామ్‌డియో మహతో | జనతా పార్టీ | |
| 1980 | శరత్ కుమార్ జైన్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) | |
| 1985[6] | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| 1990 | మహతాబ్ లాల్ సింగ్ | జనతాదళ్ | |
| 1995 | నంద్ కిషోర్ యాదవ్ | భారతీయ జనతా పార్టీ | |
| 2000[7] | |||
| 2005 | |||
| 2005 | |||
| 2010 నుండి: పాట్నా సాహిబ్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని చూడండి | |||
మూలాలు
[మార్చు]- ↑ "General Elections, 2004 - Details for Assembly Segments of Parliamentary Constituencies" (PDF). 19. Balia. Election Commission of India. Retrieved 2011-11-01.
- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
- ↑ "1957 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. Archived from the original on 2012-01-12. Retrieved 2023-09-12.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "1962 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. Archived from the original on 2012-01-12. Retrieved 2023-09-12.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ Election Commission of India (24 June 2024). "Statistical Report on General Election, 2000 to the Legislative Assembly of Bihar". Retrieved 24 June 2024.