పిప్రా శాసనసభ నియోజకవర్గం (సుపాల్)
Jump to navigation
Jump to search
పిప్రా శాసనసభ నియోజకవర్గం | |
---|---|
లో | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
పిప్రా శాసనసభ నియోజకవర్గం | |
---|---|
Coordinates: 26°09′11″N 86°48′16″E / 26.15306°N 86.80444°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | సుపౌల్ |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్‌సభ | సుపాల్ |
పిప్రా శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సుపౌల్ జిల్లా, సుపాల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పిప్రా, కిషన్పూర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్‌లు సుపాల్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్‌లోని వీణా, లౌధ్, కర్హియో, అమ్హా, హార్డీ ఈస్ట్, హార్డీ వెస్ట్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు [2] | పార్టీ | |
---|---|---|---|
2009లో ఈ నియోజకవర్గం నూతనంగా ఏర్పాటైంది
| |||
2010[3] | సుజాతా దేవి | జనతాదళ్ (యునైటెడ్) | |
2015[4][5] | యదువంశ్ యాదవ్ | రాష్ట్రీయ జనతా దళ్ | |
2020[6] | రాంబిలాష్ కామత్ | జనతాదళ్ (యునైటెడ్) |
మూలాలు
[మార్చు]- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
- ↑ "Pipra Supaul Election and Results 2018, Candidate list, Winner, Runner-up, Current MLA and Previous MLAs". Elections in India.
- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.