Jump to content

జెహనాబాద్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

జెహనాబాద్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జహానాబాద్ జిల్లా, జహనాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1952 షెయోభజన్ సింగ్ సోషలిస్టు పార్టీ
1967[2] మహాబీర్ చౌదరి భారత జాతీయ కాంగ్రెస్
1977 రామ్ చందర్ యాదవ్ జనతా పార్టీ
1980 తారా గుప్తా భారత జాతీయ కాంగ్రెస్ (యు)
1985[3] సయ్యద్ అస్గర్ హుస్సేన్ భారత జాతీయ కాంగ్రెస్
1990 హరిలాల్ ప్రసాద్ సిన్హా స్వతంత్ర
1995 ముద్రికా సింగ్ యాదవ్ జనతాదళ్
2000 మున్నీ లాల్ యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్
2005 సచ్చిదానంద్ యాదవ్
2005
2010[4] అభిరామ్ శర్మ జనతాదళ్ (యునైటెడ్)
2015[5][6] ముద్రికా సింగ్ యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్
2018^ సుదయ్ యాదవ్
2020[7]
2025[8][9] రాహుల్ శర్మ

మూలాలు

[మార్చు]
  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2011-01-10.
  2. "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
  3. "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
  4. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. the original నుండి 26 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2023.
  5. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. the original నుండి 26 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2023.
  6. "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 November 2021.
  7. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.
  8. "2025 Bihar Legislative Assembly Election Results: Jehanabad" (in ఇంగ్లీష్). Election Commission of India. the original నుండి 30 November 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 November 2025.
  9. "Jehanabad Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. the original నుండి 30 November 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 November 2025.

వెలుపలి లంకెలు

[మార్చు]