Coordinates: 26°08′58″N 85°51′03″E / 26.14944°N 85.85083°E / 26.14944; 85.85083

దర్భంగా రూరల్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దర్భంగా రూరల్ శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
దర్భంగా రూరల్ శాసనసభ నియోజకవర్గం
దర్భంగా రూరల్ శాసనసభ నియోజకవర్గం is located in Bihar
దర్భంగా రూరల్ శాసనసభ నియోజకవర్గం
దర్భంగా రూరల్ శాసనసభ నియోజకవర్గం
బీహార్ రాష్ట్రంలోని ప్రదేశం
Coordinates: 26°08′58″N 85°51′03″E / 26.14944°N 85.85083°E / 26.14944; 85.85083
దేశం భారతదేశం
రాష్ట్రంబీహార్
జిల్లాదర్భంగా
నియోజకవర్గం సంఖ్యా82
రిజర్వేషన్జనరల్
లోక్‌సభదర్భంగా

దర్భంగా రూరల్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దర్భంగా జిల్లా, దర్భంగా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మణిగచ్చి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌, దర్భంగా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని అదల్పూర్, అతిహార్, బల్హా, బిజులి, ఛోటైపట్టి, ధోయి, దులార్‌పూర్, ఘోర్ఘట్ట, ఖరువా, ఖుత్వారా, లోమ్, మురియా, నైనాఘాట్, సోంకి, భాల్‌పట్టీ, దర్భాగా పంచాయితీలు గ్రామా పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం పేరు [2] పార్టీ
1977 జగదీష్ చౌదరి జనతా పార్టీ
1980 జనతా పార్టీ (సెక్యులర్)
1985 రామ్ చంద్ర పాశ్వాన్ భారత జాతీయ కాంగ్రెస్
1990 జగదీష్ చౌదరి జనతాదళ్
1995 మోహన్ రామ్
2000 పీతాంబర్ పాశ్వాన్ రాష్ట్రీయ జనతా దళ్
2005
2005
2010[3] లలిత్ కుమార్ యాదవ్
2015[4][5]
2020[6]

మూలాలు[మార్చు]

  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
  2. "Darbhanga Rural Election and Results 2018, Candidate list, Winner, Runner-up, Current MLA and Previous MLAs". Elections in India.
  3. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  4. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  5. "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  6. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.